Moviesనితిన్ పరువు తీసిన హీరోయిన్ సదా..ఇంతకంటే అవమానం మరోకటి ఉంటుందా..?

నితిన్ పరువు తీసిన హీరోయిన్ సదా..ఇంతకంటే అవమానం మరోకటి ఉంటుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో నితిన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జయం సినిమా తో హీరో గా తెర పై కి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో..ఇప్పుడు స్టార్ సినిమాలకే పోతీ ఇచ్చేంత స్దాయికి ఎదిగిపోయాడు. ప్రజెంట్ ఆయన హీరో గా చేసిన చిత్ర “‘మాచర్ల నియోజకవర్గం”. ఒక్క టైటిల్ తోనే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేన డైరెక్టర్ రాజ శేఖర్ రెడ్డి ఈ సినిమా తోనే దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు ఈ యంగ్ హీరో రెడీ అవుతున్నాడు.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను పూర్తి పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించాడట దర్శకుడు రాజశేఖర్ రెడ్డి. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ చూసి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ మధ్య నే రిలీజ్ అయిన రా రా రెడ్డి అంటూ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఈ పాటలో అంజలి యమ హాట్ గా కనిపిస్తుంది. లంగా, జాకెట్ కట్టుకుని..ఊర మాస్ లుక్స్ లో రా రా రెడ్డి అంటూ నితిన్ తో ఓ రేంజ్ లో ఆడిపాడింది.

అయితే, ఈ సినిమాలో ఈ పాటకు బదులు జయం సినిమాలోని “రాను రాను” సాంగ్ ను రీమేక్ చేయాలి అనుకున్నారట. అందులో భాగంగా హీరోయిన్ సదాను కూడా అప్రోచ్ అయ్యి అడిగారట. అయితే, సదా మాత్రం ఐటెం సాంగ్ చేయనని చెప్పిందట. అంతేకాదు..నీ పక్కన హీరోయిన్ గా చేసిన నన్ను ..మళ్ళీ నన్ను ఐటెం సాంగ్ ఎలా చేయమని అడుగుతున్నావు అంటూ కోపడిందట. దీంతో నితిన్..రూట్ మార్చి ఇలా మరో సాంగ్ ను సెలక్ట్ చేసుకున్నారట. ఈ పాట ఇప్పుడు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. దీంతో సదా గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news