Moviesహవ్వ..పూజ హెగ్డే లో ఉన్నది..రష్మికలో లేనిది అదే..ఎంత మాట అనేశారు రా...

హవ్వ..పూజ హెగ్డే లో ఉన్నది..రష్మికలో లేనిది అదే..ఎంత మాట అనేశారు రా బాబోయ్..?

సినీ ఇండస్ట్రీలో పూజా హెగ్డే, రష్మిక మందన్నా లకి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇద్దరు హాట్ బ్యూటీలుగా కుర్రాళ్లను అల్లాడిస్తున్నారు. ఇద్దరికి ఇద్దరు ఏమాత్రం తీసిపోరు. ప్రజెంట్ ఇద్దరు టాలీవుడ్ , బాలీవుడ్, కోలీవుడ్ లో సినిమా లు చేస్తూ భీబత్సమైన క్రేజీ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు. అయితే, సడెన్ గా సోషల్ మీడియాలో పూజా VS రష్మిక వార్ మొదలైంది.. ఇద్దరు ఫ్యాన్స్ ఎవరు గొప్ప అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.

ప్రజెంట్ ఇద్దరు ముద్దుగుమ్మలు బాలీవుడ్ లో బడా అవకాశాలతో నువ్వా నేనా అన్న స్దాయిలో ఆఫర్లు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు సినిమాలు చేస్తున్న రష్మిక ..రీసెంట్ గా మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది. సూపర్ స్టోరీలతో ఓవర్ ది బోర్డ్ హీరోయిజం చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న టైగర్ శ్రోఫ్ సరసన రష్మిక నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. శశాంక్ ఖైతన్ దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం ఆమె ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలిసింది.

ఇలా వరుసగా బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకే ధీటుగా నిలుస్తోంది శ్రీవల్లి. యంగ్ బ్యూటీ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతుండటంతో అటు దర్శక నిర్మాతలు కూడా రష్మిక వైపే చూస్తున్నారు. కాగా, పూజా కూడా అవ్కాశాలు అందుకుంటుంది కానీ..రష్మిక లాంటి బిగ్ ఆఫర్స్ కాదనే చెప్పాలి. రష్మిక కుర్ర హీరోలతో చేస్తుంటే..పూజా ముదురు హీరోల సరసన నటిస్తుంది. దీంతో రష్మిక వి లేలేత అందాలని..పూజాది నాటు అందాలని అంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు ర రోల్ కైన రషింక సెట్ అయ్యిన్నట్లు పూజా సెట్ అవ్వదు..ఆ పస రష్మికలో ఉంది..పూజాలో లేదు అంటూ రష్మిక ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news