Moviesఆ హీరోయిన్ తో లిప్ లాక్..జీవితం సర్వ నాశనం...ఇదే ప్రూఫ్ ..!!

ఆ హీరోయిన్ తో లిప్ లాక్..జీవితం సర్వ నాశనం…ఇదే ప్రూఫ్ ..!!

ఈ మధ్య కాలంలో సినిమా లో కధ ఉన్నా లేకున్నా..కానీ, ఖచ్చితంగా..రొమాన్స్ ఉండాలి. అప్పుడే సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఆ సీన్ కి రొమాన్స్ మ్యాచ్ అవుతుందా లేదా..అవసరం లేదు.. హీరో-హీరోయిన్ లిప్ లాక్ ఉందా..అంతే, అయితే సినిమా హిట్. అలానే ఉన్నాయి ప్రస్తుత్త పరిస్ధితులు ఇండస్ట్రీలో. కధ ఉన్న సినిమాలకన్నా కూడా రొమాన్స్ ఉన్న సినిమాలే మంచి గా పాపులర్ అవుతున్నాయి. దీంతో దర్శకనిర్మాతలు కూడా..ఇదే ఫార్ములాని కంటిన్యూ అయిపోతున్నారు.

ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఎక్కువ గా కనిపించేది లిప్ లాక్. ఒకప్పట్లో ఎప్పుడో ఒక్క సినిమాలో ముద్దు సీన్స్ కనిపించేవి. కానీ, ఇప్పుడు ప్రతి సినిమాలో వల్గర్ సీన్స్, లిప్ లాక్ సీన్స్..ఇంకా దారుణమైన సీన్స్ కూడా కనిపిస్తున్నాయి. జనాలు చూస్తున్నారు అని డైరెక్టర్స్ అలాంటీ సీన్స్ తీస్తున్నారా.. లేక, డైరెక్టర్స్ తీస్తున్నారు కదా అని జనాలు అలాంటి సీన్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారో తెలియదు కానీ..ఈ ముద్దు సీన్లు ఎక్కువ అయిపోయాయి.

అయితే, ఆ హీరోయిన్ తో లిప్ లాక్ అంటేనే భయపడిపోతున్నారు హీరోలు. పేరుకి పెద్ద హీరోయిన్ నే అయినా..ఈ మధ్య కాలంలో..సినిమా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. కానీ, అమ్మడు అందాల విందు చేస్తుంది కాబ్బటి ఇంకా హీరోయిన్ గా కొనసాగుతుంది. గతంలో అమ్మడితో సినిమా అంటే పరుగులు పెట్టే హీరోలు, ఇప్పుడు ఆమె తో సినిమా అన్నా..లిప్ లాక్ అన్న భయపడిపోతున్నారు. దానికి కారణం వరుస డిజాస్టర్లు పడటం..ఆ సినిమాల్లో ఆమె లిప్ లాక్ ఇవ్వడం. ఘాటు లిప్ లాక్ ఇచ్చిన ఆ సినిమాలు హిట్ అవ్వలేదు. దీంతో అమ్మడు తో లిప్ లాక్ చేస్తే ఆ సినిమా దొబ్బేస్తుంది అంటూ ఓ కొత్త సెంటి మెంట్ ఇందస్ట్రీలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఆ హీరోయిన్ ఎవ్వరో మీకు అర్ధమైపోయుంటుందే..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news