Moviesఆయనతో స్నేహం..వామ్మో అడుక్కుతినాల్సిందే..ఆషూ సంచలన కామెంట్స్..?

ఆయనతో స్నేహం..వామ్మో అడుక్కుతినాల్సిందే..ఆషూ సంచలన కామెంట్స్..?

ఆషూరెడ్డి.. అమ్మ బాబోయ్ ఆమె ఓ లేడీ ఆటో బాంబ్ అంటున్నారు ఫ్యాన్స్. కొందరు జనాలు ఆమె పిచ్చిది అని కూడా అంటున్నారు..మరి ఆవిడ బాంబ్ నా..లేక, పిచ్చి అమ్మాయినా ..కాసేపు పక్కన పెడితే మాత్రం..బుల్లితెర సెలబ్రిటీ అని మాత్రం చెప్పవచ్చు. స్టార్ హీరోయిన్లకు మించిన అందంతో కుర్రాళ్లను అల్లాడిస్తున్న ఈ ముద్దుగుమ్మ..ఎప్పటికప్పుడు తన హాట్ లెటేస్ట్ ఫోటోలతో రచ్చ చేస్తుంటుంది. ఈమె దర్శకుడు RGV తో చేసిన అల్లరి..రచ్చ మామూలుగా ట్రెండ్ అవ్వలేదు..ఆ ఎపిసోడ్ తో భీబత్సంగా పాపులర్ అయిపోయింది ఆషూ.

మొదట్లో అమ్మడుని పెద్దగా పట్టించుకోలేదు కానీ.. కొన్ని యాంగిల్స్ లో చూడడానికి అచ్చం సమంత లాగానే కనిపిస్తుండడంతో.. ఆషూరెడ్డి బాగా పాపులర్ అయ్యింది. అందుకే ఆమెను చాలామంది జూనియర్‌ సమంత అని పిలుస్తుంటారు. ఈ పేరుతోనే సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుందీ అందాల తార. జూనియర్ సమంతాగా అందరి దృష్టిని ఆకర్షించిన ఆషూరెడ్డి.. బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైందని చెప్పవచ్చు. ఇక ఈ మధ్యనే..బిగ్ బాస్ OTT కి కూడా వెళ్ళి అక్కడ రచ్చ రచ్చ చేసి ..టాప్ 5 లో ఉండకుండానే వచ్చేసింది.

బిగ్ బాస్ హౌస్ లో వీళ్లిద్దరి మధ్య అయిన లొల్లి మనకు తెలిసిందే. తాజాగా లైవ్ లో అభిమానులతో ముచ్చటించిన ఈ అమ్మడు …నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ..ఈ క్రమంలోనే అఖిల్ పై టంగ్ స్లిప్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. “పలువురు నెటిజనులు అఖిల్ తో మీ ఫ్రెండ్ షిప్ పై మీ ఓపీనియన్..అని అడగ్గా.. ఈ ప్రశ్నకు ఆషూ సింబాలిక్ గా సమాధానం ఇస్తూ.. ఆయనతో ఫ్రెండ్ షిప్ అంటే లాస్ట్ కి అడుక్కు తినాల్సిందే” అన్న విధంగా ఆన్సర్ ఇచ్చిందట. దీంతో ఇప్పుడు అఖిల్ ఈమె మాటల పై ఎలా రియాక్ట్ అవుతాడో అని వెయిట్ చేస్తున్నారు జనాలు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news