Moviesఅమ్మ బాబోయ్..వాటి సైజు తగ్గించేసిన శ్రీముఖి..?

అమ్మ బాబోయ్..వాటి సైజు తగ్గించేసిన శ్రీముఖి..?

శ్రీముఖి.. ఓ రాములమ్మ..ఓ సౌండ్ బాక్స్.. ఓ అల్లరి పిల్ల..టూ యాక్టీవ్ గర్ల్..ఓ కత్తి లాంటి ఫిగర్..ఎనర్జిటిక్ యాంకర్..ఇలా ఆమేకు బోలెడు బిరుదులు ఇచ్చేశారు జనాలు. యాంకర్ అంటే మనకు ముందు గుర్తు వచ్చేది సుమ..ఆ తరువాత వెంటనే అందరికి స్ట్రైక్ అయ్యేది శ్రీముఖీనే. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూయాల్సిందే..ఫుల్ ఎనర్జిటిక్ గా ఎప్పుడు చలాకీగా నవుతూ నవ్విస్తూ..హైపర్ యాక్టీవ్ గా ఉంటుంది. పటాస్ షోతో ఆమె క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్లిందో అందరికి తెలుసిందే. ఆ తరువాత ఆ షోకి గ్యాప్ ఇచ్చిన అమ్మడు బిగ్ బాస్ 3లో కంటెస్టంట్ గా వెళ్ళి రన్నరప్ గా నిలిచింది.

ఇక ఆ తరువాత బయటకి వచ్చాక అమ్మడు జతకం మారిపోయింది. ఫుల్ ఈవెంట్స్ , ప్రగ్రామ్‌స్, షోస్, అడపదడప సినిమాలు..అబ్బో ఓ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ప్ర‌స్తుతం బుల్లితెర స్టార్ యాంక‌ర్‌గా స‌త్తా చాటుతున్న శ్రీ‌ముఖి హీరోయిన్ల రేంజ్ పాపులారిటీ సంపాదించుకుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.. వెండితెర‌పై న‌టిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి.. ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి అభిమానులకు తనకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. మొన్న ఆ మధ్య శ్రీముఖీ పెళ్లి అంటూ వార్తలు వైరల్ అవ్వాగా, ఆ తరువాత అవి ఫేక్ అంటూ తేలింది.

కాగా, ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న శ్రీముఖి..రాను రాను మరీ మోడ్రెన్ గా తయారవుతుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. శ్రీముఖి ఇటీవల సోష‌ల్ మీడియాలో మ‌రింత రెచ్చిపోతోంది. వ‌రుస‌గా హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో రెచ్చిపోతోంది. ఇటీవ‌ల కాలంలో ఆమె క్లీవేజ్ షోలు, హాట్ ఫొటో షూట్ల‌తో మ‌రింత రెచ్చిపోతూ బాబోయ్ శ్రీముఖి అనేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. అభిమానులు సైతం ఆశ్చర్య పడేలా అందాల ను ఆరబోస్తుంది శ్రీముఖి. రోజురోజుకు బట్టలు సైజు తగ్గిస్తూ పొట్టి దుస్తులను ధరించి అందాల ఆరబోతకు తెరతీసిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఆమ్మడు పొట్టి గౌను ధరించి, తొడల అందాలను చూపెడుతూ శ్రీముఖి రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు శ్రీముఖి కూడా తక్కువదేంకాదు.. అవకాశాల కోసం ఇలా అందాలను ఆరబోస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news