Moviesనితిన్ తండ్రి కాబోతున్నాడా..ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న షాలిని పోస్ట్..?

నితిన్ తండ్రి కాబోతున్నాడా..ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న షాలిని పోస్ట్..?

యస్.. ఇప్పుడు నితిన్ భార్య పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు, అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తుంది. మనకు తెలిసిందే..టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన..నితిన్ తను ప్రేమించిన షాలిని ని ఇంట్లో ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. 2020 జులై 26వ తేదీన పెళ్లి ప్రేమించి పెళ్లి చేస్కున్నారు. అయితే కరోనా సమయంలో ఈ వివాహం జరగటంతో చాలా తక్కువ మంది స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. అప్పట్లో వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ గా మారాయి.

కాగా, పెళ్లి తరువాత వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీ గా ఉన్న నితిన్..తండ్రి కాబోతున్నాడా అంటే..అవుననే అంటున్నారు కొందరు ఫ్యాన్స్. దానికి రీజన్ లేకపోనూలేదు. మనకు తెలిసిందే హీరో నితిన్ కంటే కూడా ఆయన భార్య షాలిని నే ఎక్కువుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పిక్స్ తో పాటు..భర్త ఫోటోలను కూడా షేర్ చేస్తూ..నితిన్ అభిమానులను ఉత్సాహ పరుస్తుంటుంది. ఈ క్రమంలోనే షాలిని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్ లో ఆమె తన భర్త తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ..”సీ యూ సూన్” అంటూ రాసుకోచ్చింది. దీంతో అభిమానులు తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రజెంట్ నితిన్ విదేశాలల్లో షూటింగ్ పనుల్లో ఉన్నాడు. దీంతో నితిన్ కోసం ఆమె వెళ్తుందా.. లేదా ఆమె కోసం నితిన్ షూటింగ్‌లకు ప్యాకప్ చెప్పేసి వస్తున్నాడా? అన్నది అర్థం కావడం లేదట ఫ్యాన్స్ కు . ఇక మరి కొందరు అయితే, వాళ్ల లైఫ్ లోకి కొత్త మెంబర్ రాబోతున్నాడు..నితిన్ భార్య ప్రెగ్నెంట్ అంటూ కామెంట చేస్తున్నారు. అంతేనా కంగ్రాట్స్ వదినా అంటూ విషెస్ కూడా చెప్పుతున్నారు. మరి అసల మ్యాటర్ ఏంటో షాలిని చెప్పితేనే బాగుంటుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Shalini Kandukuri (@shalinikandukuri)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news