Moviesఅబ్బే..ఆ హీరో కొంగు చాటు మొగుడు..ఎంత దారుణం అంటే..?

అబ్బే..ఆ హీరో కొంగు చాటు మొగుడు..ఎంత దారుణం అంటే..?

వినడానికి షాకింగ్ గా ఉన్నా..ఇదే నిజమ అన్నట్లు సొషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. జనరాల్ గా ఇంట్లో భార్య చెప్పిన మాట భర్త వింటేనే ..ఇంట్లో అత్త మామలు ..పెళ్ళాం మాట వింటున్నవ్ ఏంటి రా..అంటూ మండిపడతారు. ఈ సంధర్భాలు మన ఇళ్ళల్లో చూసే ఉంటాం. కానీ, బిగ్ స్టార్స్ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతాయని..చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఆ లిస్ట్ లో ఉన్న వన్ ఆఫ్ ది హీరోనే..ఈ కొంగు చాటు మొగుడు.

భార్య వినడంలో తప్పులేదు..భార్య భర్తలు అన్నాక కలిసి మెలిసి..పరిస్ధితిని అర్ధం చేసుకుని..ఒకరికిఒకరు తోడు గా ఉండాలి. అంతేకానీ, భర్త నేనే తోఫు అంటూ రెచ్చిపోకూడదు..భార్య మరీ టూమచ్ గా భర్తని కంట్రోల్ చేయకూడదు. ఈ రోజుల్లో అంతా భార్య ల రాజయం అయిపోతుందని..మరో స్టార్ హీరో బీహేవీయర్ ని బట్టి చూస్తుంటేనే తెలిసిపోతుందంటున్నారు నెటిజన్లు. ఇండస్ట్రీలో ఆయన ఓ స్టార్ హీరో..మంచి మంచి సినిమాలల్లో నటించి..స్టార్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు.

కానీ, ఇంట్లో మాత్రం సార్ కి అంత సీన్ లేదట. భార్య పర్మీషన్ లేకుండా పార్టీలకు కూడా వెళ్ళడట. లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న ఆ హీరో కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షూటింగ్ లో ఎంత తోపు అయినా..ఇంటికి వచ్చాక భార్య ముందు పిల్లే అంటున్నారు సన్నిహిత బంధువులు. ఏ ఫంక్షన్ కి వెళ్లినా..భార్య చెయ్యి వదలకుండా పక్కనే కూర్చోవడం.ప్రతి ఈవెంట్ లోను భార్యను ఏదో ఒక్క విధంగా పొగడటం..స్టోరీ చెప్పడానికి ఇంటికి వెళ్లిన డైరెక్టర్స్ కి విసుకుతెప్పిస్తున్నాయట ఆ స్టార్ హీరో బీహేవియర్. దీంతో ఆ హీరో కి కొంగు చాటు మొగుడు అంటూ ఓ ట్యాగ్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో యమ ట్రెండింగ్ గా వైరల్ అవుతుంది. మరి ఆ హీరో ఎవరో ఇప్పటికే మీకు అర్ధమైఉండాలే..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news