టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీ గా ఉంది. తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. ఇక అందంతో కుర్రాళ్ల మతి పోగొట్టింది. అతి తక్కువ సమయంలో తెలుగు సినిమా స్టార్ హోదా ను అక్కినేని నాగచైతన్య పటాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న గ్లామర్ బ్యూటీ సమంత. విడాకుల తరువాత తన కాన్ సెన్ ట్రేషన్ అంతా సినిమాల పైనే పెట్టిన ఈ బ్యూటీ..ఎక్కడ తగ్గకుండా కెరీర్ ని ముందుకు తీసుకెళ్తుంది.
వరస సినిమా ఆఫర్లు, స్పెషల్ సాంగ్స్, కమర్షియల్ యాడ్స్ అటూ బిజినెస్ వ్యవహరాలు చూసుకుంటూ ఇలా రెండు చేతులా సంపాదిస్తోంది.ఇక సోషల్ మీదియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ భామ..తన ఫాలోవర్లలో ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ జోష్ నింపుతుంటుంది.నెట్టింట్లో ట్రెండీ ఫొటోలు, వర్కవుట్స్ వీడియోలు, మోటివేషన్ పోస్టులు పెడుతుంది. హాట్ హాట్ ఫోటో షూట్ తాలుకా పిక్స్ ని పోస్ట్ చేస్తూ నెట్టింట హీట్ పెంచుతుంటుంది.
నిజానికి సమంత పెళ్లికి ముందు కూడా ఈ రేంజ్ రెచ్చిపోయి అందాల ప్రదర్శన ఇచ్చిన రోజులు లేవు. గ్లామర్ పాత్రలు చేసిన ఏనాడు తను హద్దులు దాటలేదు. లిమిట్స్ లో ఉండేలా నే చూసుకుంటుంది. ఇక పెళ్లి తరువాత అయితే..కంప్లీట్ ఫ్యామిలీ సినిమాలకే కట్టుబడి ఉన్నింది. ఎక్కడ అక్కినేని ఇంటి పేరు పరువు తీయ్యకుండా..తన పైన ఇంకా గౌరవాని పెంచుకుంది. ది ఫ్యామిలీ మెన్ బెవ్ సిరీస్ లో తప్పిస్తే..పెళ్లి తరువాత సమంత బోల్డ్ పర్ ఫామెన్స్ ఇచ్చిన రోజులు లేనేలేవు. అయితే, పెళ్లికి ముందు, పెళ్లి తరువాత కన్నా కూడా..విడాకుల తరువాత..సమంత అందాల డోస్ బాగా పెంచేసింది.
దీనికి కారణం..ఆమె సినిమాల పరంగా బిజీ గా ఉండాలనే ఇలా చేస్తుందంటున్నారు జనాలు. విడాకుల తరువాత కూడా అందాల ఆరబోతల విషయాలల్లో లిమిట్స్ పెడితే ..కుర్ర హీరోయిన్లు తన ప్లేష్ ని లాగేసుకుంటారని ..అందుకే సమంత ఇలా హద్దులు లేకుండా బౌండరిస్ ఎత్తేసి..రచ్చ రచ్చ చేస్తుందంటున్నారు.మరోవైపు ఈ విషయమై సమంత తల్లికి దగ్గర ప్రస్తావించిన బంధువులకి దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిందట ఆమె తల్లి.“సమంత ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. తన నిర్ణయాల పట్ల మాకు నమ్మకం ఉంది. మా పరువు తీసే పని ఎప్పటికి చేయదు. నా కూతురు గురించి నాకు తెలుసు “అంటూ వాళ్ల నోర్లు మూయించిందట. ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేస్తుంది..ప్రజెంట్ కాశ్మీర్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.