బాలీవుడ్ హాట్ బ్యూటీ ఎవరు అంటే అందరు టక్కున చెప్పే పేరు పూనమ్ పాండే. ఈ పేరు కి ప్రత్యేక పరిచయాలు చేయనవసరం లేదు. అప్పట్లో భారత్ ప్రపంచ కప్ గెలిస్తే..న్యూడ్ షో చేస్తా అని చెప్పి సంచలనం సృష్టించిన మోడల్ పూనమ్ పాండే ను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోరు. అప్పట్లో పూనమ్ పేరు తెగ పాపులర్ అయిపొయింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తన అందమైన ఫోటోలతో అభిమానులను కనువిందు చేస్తూనే ఉంది. రోజుకో కొత్త కాంట్రవర్సీ తో మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా ట్రేండ్ అవుతూనే ఉంటుంది.
అమ్మడు సినిమాలు చేసినా , డేటింగ్ చేసిన..పెళ్లి చేసుకున్నా..ఆ పెళ్లి పెటాకులు అయినా..ఏది చేసిన సంచలనంగానే మారుతుంది. బాలీవుడ్లో వివాదాలకు కేంద్ర బింధువైన నటి పూనమ్ పాండే. చేసిని సినిమాలు తక్కువే అయిన వరుస వివాదాలతో కావాల్సినంత పాపులారిటీ సంపాందించుకుంది ఈ బ్యూటీ. ఎక్స్పోజింగ్ చేయడం అంటేనే ఆమెకు మహా ఇష్టం అన్నట్టుగా బీహేవ్ చేస్తుంటుంది పూనమ్. అంతేకాదు ఎప్పుడూ కూడా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో నానా రచ్చ చేస్తూ ఉంటుంది. అయితే, ప్రజెంట్ మరో కాంట్రవర్షీయల్ కామెంట్స్ తో నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే కంగనా రనౌత్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న లాక్ అప్ అనే షో వినూత్నంగా ప్రదర్శితమవుతోంది. ఇందులో కొంత మంది ప్రముఖులను జైల్లో పెట్టి వారి మధ్య ఉండే ఎమోషన్స్‌ను తెరపై ప్రసారం చేస్తున్నారు. బిగ్‌బాస్ మాదిరిగానే ఈ షోలోనూ ఎలిమినేషన్లు జరుగుతుంటాయి. కాగా, ఇప్పుడు ఈ షో లో అమ్మడికి ఎక్కువ ఓట్లు వేసి గెలిపిస్తే.. టాప్ లెస్ ట్రీట్ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది.
తనకు అత్యధికంగా ఓట్లు వేస్తే టాప్ లెస్‌గా ఫోజులిస్తానని ఆమె చెప్పడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అంతేనా ఆ మధ్య ఇలాంటీ ఆఫర్ ఇచ్చి.. ఫైనల్ గా చెప్పిన మాట నిలబెట్టుకున్న పూనమ్..ఈసారి ఓ మెట్టు దిగి బ్రా కూడా తీసేస్తా అంటూ టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చింది. దీంతో ఆమె మాటలు నెట్టింట పెద్ద దుమారానే రేపుతున్నాయి. మరి చూడాలి జనాలు ఏం చేస్తారో..?