Moviesఅతి చేస్తున్న పవన్ హీరోయిన్..జాగ్రత్త పిల్ల..తేడాలువచ్చెస్తాయి..!!

అతి చేస్తున్న పవన్ హీరోయిన్..జాగ్రత్త పిల్ల..తేడాలువచ్చెస్తాయి..!!

యస్..ఇప్పుడు ఇండస్ట్రీలో అందరు ఇదే మాట అంటున్నారు. ఈ పవన్ హీరోయిన్ కి పిచ్చా అని తిట్టిపోస్తున్నారు. సినిమాలు లేకపోతే గమ్మునే ఉండాలి కానీ.. పాపులర్ అవ్వడం కోసం మా తారక్ ను డీగ్రేడ్ చేస్తుందేంటి ఈ పిల్ల అంటూ బూతులు తిడుతున్నారు. ఇంతకి ఆ పవన్ హీరోయిన్ ఎవరో తెలుసా..మీరా చోప్రా. అదేనండి పవన్ కల్యాణ్ హీరో గా నటించిన బంగారం సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ లో నటించింది. గుర్తుందా..హా..ఆమె నే ఈ మీరా చోప్రా.


పెద్దగా చెప్పుకొతగిన సినిమాలు ఏం చేయకపోయినా..సోషల్ మీడియాలో ఫోటొలు పోస్ట్ చేసి కాలం కొనసాగిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఏదో ఒక కంటెంట్ తో క్లాష్ పెట్టుకుంటూనే ఉంటుంది. అయితే తాజా గా మీరా చోఫ్రా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కావాలనే తారక్ ను తక్కువ గా చూస్తుందన్న మాటలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. దానికి కారణం అమ్మడు చేసిన ట్వీట్.

“అదేమిటంటే సౌత్ ఇండియన్ యాక్టర్స్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం నాకు సంతోషంగా ఉంది. అని అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ పేర్లకు హాస్ టాగ్ చేసింది. ఐతే ఆర్ఆర్ఆర్‌లో భాగ‌మైన చ‌ర‌ణ్‌ను మాత్రం పొగిడి.. తార‌క్ పేరును విస్మ‌రించ‌డం అతి కాక మ‌రేంటి? ఇది కావాల‌నే తార‌క్ ఫ్యాన్స్‌ను గిల్ల‌డం త‌ప్ప మ‌రేమీ కాదు.

ఇక ఈ ట్వీట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు కావాలనే ఎన్టీఆర్ ను తను మెన్షన్ చేయలేదని ఎంతో కోపం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ అమ్మడు ని నానారకాలుగా కామెంట్ల రూపంలో ఆడుకుంటున్నారు. మరికొందరు అయితే తారక్ ను కావాలనే డీగ్రేడ్ చేస్తున్నావ్ జాగ్రత్త..నీ పని చూసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన ఈ విషయంలో మీరా దే తప్పు..తారక్ లాంటి పెద్ద హీరోని ఇలా అవమానించడం సరికాదు అంటున్నారు సినీ విశ్లేషకులు

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news