Moviesపెళ్లికి ముందే అలా..ఒక్కే ఇంట్లో..తప్పు చేస్తున్న ఆ స్టార్ హీరోయిన్?

పెళ్లికి ముందే అలా..ఒక్కే ఇంట్లో..తప్పు చేస్తున్న ఆ స్టార్ హీరోయిన్?

నిధి అగర్వాల్‌..పరిచయం అక్కర్లేని పేరు. చూడటానికి సైలెంట్ గా ఉన్నా..తెర పై నటన మాత్రం చించేస్తుంది. ఆ విషయం ఇప్పటికే ఆమె సినిమాలు చూసిన మనకు అర్ధమైపోవాలి. తన అందంతో నటనతో మంచి మంచి సినిమా స్టోరీలను సెలక్ట్ చేసుకుంటూ వెళ్తుంది నిధి. సినీ ప్రేక్ష‌కుల‌ను స‌వ్య‌సాచి సినిమాతో ప‌రిచ‌య‌మైన బ్యూటీ నిధి అగ‌ర్వాల్‌. .ప్రస్తుతం తెలుగులోను,తమిళంలోను వరుస సినిమాలు చేస్తూ బిజీ గా మారిపోయింది.

స‌వ్య‌సాచిలో నాగ చైత‌న్య‌తో జోడి క‌ట్టిన ఈ బ్యూటీ త‌ర్వాత చైతు సోద‌రుడు అఖిల్‌తో మిస్ట‌ర్ మ‌జ్నులోను హీరీయిన్ గా చేసి ఆడి పాడింది. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే ఇప్పటి వరకు అమ్మడుకి సింగిల్ హీరోయిన్ గా ఒక్కటి అంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడలేదు. కానీ ఆఫర్లు మాత్రం వరూసగా క్యూ కడుతున్నాయి. అందం ఉన్నా ఈ అమ్మడుకి అదృష్టం మాత్రం లేదు అంటున్నారు అభిమానులు.

 

అమ్మ‌డుకి నటించిన సినిమాల్లో హిట్ అంటీ ఉంది అంటే అది ఇస్మార్ శంక‌ర్. సెకండ్ హీరోయిన్ రూపంలో భారీ హిట అందించారు డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్. ఇక ఆ సినిమా హిట్ తోనే అదే ఊపులో టాలీవుడ్‌లో రెండు సినిమాలకు ఓకే చెప్ప‌డ‌మే కాకుండా ఇటు కోలీవుడ్‌లోనూ అడుగు పెట్టిసింది అందాల నిధి.

ఇక ప్రస్తుతం నిధి కి సంబంధించి ఓ క్రేజీ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో అమ్మడు ఘాటు ప్రేమాయణం నడుపుతుందట. శింబు, నిధి ఇద్దరూ సుచింద్రన్‌ దర్శకత్వం వహించిన ఈశ్వరన్‌ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ టైంలో లవ్ లో పడిన ఈ జంట..ప్రస్తుతం ఒక్కే ఇంట్లో ఉంటున్నారట. అంతేకాదు త్వరలోనే పెళ్ళి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news