Moviesవాట్..మెగా డాటర్ ని ఆ స్టార్ హీరో మోసం చేసాడా..అన్ బిలివేబుల్..నిహారిక...

వాట్..మెగా డాటర్ ని ఆ స్టార్ హీరో మోసం చేసాడా..అన్ బిలివేబుల్..నిహారిక పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్‌లో కొణిదల ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ఫ్యామిలీ నుంచే ఇండస్ట్రీలో 12 మంది హీరోలు ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే మెగాఫ్యామిలీ ఇప్పుడు టాలీవుడ్‌లో సగం అని చెప్పాలి. ఏడాదిలో ప్రతి నెలా మెగా ఫ్యామిలీ హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ ఫ్యామిలీ నుంచి నాగబాబు కుమార్తె, మెగా ప్రిన్స్‌ నిహారిక వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.

మెగా ఫ్యామిలీ డాట‌ర్‌, మెగా ప్రిన్స్ నిహారిక సినిమాల్లోకి వ‌చ్చి హీరోయిన్‌గా న‌టించ‌డ‌మే పెద్ద సంచ‌ల‌నం. ఇండ‌స్ట్రీలో పెద్ద ఫ్యామిలీ అయిన నిహారిక హీరోయిన్‌గా చేస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఆమె తన కెరీర్లో మొత్తం నాలుగు సినిమాలు చేసింది. ఒక‌మ‌న‌సు సినిమాతో హీరోయిన్‌గా వ‌చ్చిన ఆమె తెలుగులో మూడు సినిమాల‌తో పాటు త‌మిళ్‌లో మ‌రో సినిమా చేశారు. కానీ ఒక్కతీ అంటే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. కనీసం పాజిటివ్ టాక్ ను కూడా తెచ్చుకోలేకపోయాయి. దీంతో సినిమాలకు ఫుల్ స్తాప్ పెట్టెసి ఆ త‌ర్వాత గుంటూరుకు చెందిన విశ్రాంత పోలీస్ అధికారి కుమారుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌ను ఆమె పెళ్లి చేసుకుని ప్ర‌స్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక రీసెంట్ గా జరిగిన క్రిస్ మస్ సెలబ్రేషన్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ సెలబ్రేషన్స్‌ ఫోటోలను చూస్తుంటే మెగా ఫ్యామిలీలో నిహారిక, అల్లు అర్జున్‌ శాంటాక్లాజ్‌గా మారినట్లు కనిపిస్తోంది. నిహారిక.. రాం చరణ్ కి గిఫ్టులిచ్చి సర్‌ప్రైజ్‌ చేసిన్నట్లు పోస్ట్ లో పేర్కోంది. ‘ఎవరికీ తెలియకుండా గిఫ్ట్లు ఇవ్వడం చాలా కష్టం. ఇక ఏ అనుమానం రాకుండా తన ఇంట్లోనే బహుమతులను దాయడం బాబోయ్ పెద్ద కష్టమే.. ఇవన్నీ పక్కనపెడితే ..”నీకు సీక్రెట్‌ శాంటాగా ఉండటం నాకిష్టం చరణ్‌ అన్న” అంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఆ తరువాత అల్లు అర్జున్ మీద పెట్టిన పోస్ట్ దగ్గరే కధ తేడా కొట్టింది.

బన్నీ కోసం చెప్తూ.. ‘ఇదిగో ఇక్కడుంది నా శాంటా.. పుష్ప సినిమా ప్రమోషన్లతో ఎంత బిజీగా ఉన్నా కూడా నాకోసం ఎన్నో బహుమతులు పట్టుకొచ్చాడు. థాంక్యూ బన్నీ అన్నా.. నెక్స్ట్‌ టైం మాత్రం ఇలా మోసం చేయొద్దే..’ అంటూ పోస్ట్ లో చెప్పుకొచ్చింది. ఇక ఇక్కడ అభిమానులకు అర్ధంకానీ విషయం ఏమిటంటే..స్టార్ హీరో అల్లు అర్జున్‌-నిహారికను ఎలా మోసం చేసాడు..అంటూ నెట్టింట జోరుగా చర్చు సాగుతున్నాయి. నిహారిక మోసం చేయొద్దు అనడానికి కారణం ఏమై ఉంటుంది? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. నెట్టింట నిహారిక పెట్టిన పోస్ట్ తెగ హల్ చల్ చేస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news