టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న గోవా బ్యూటీ ఇలియానా బర్ఫీ సినిమా ముందువరకు తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకోగా ఆ తర్వాత బాలీవుడ్ కు అంకితమైంది. టాలీవుడ్ ను కొన్ని సంవత్సరాల పాటు ఒక ఊపు ఊపేసి..ఇక బాలీవుడ్ ని ఊపేదాం అని పోయి .. అక్కడ ఏమి ఊపలేక మళ్లీ ఇక్కడకు వచ్చింది. కానీ ఈసారి అమ్మడు ప్లాన్ బెడిసికొట్టింది.
ఇప్పుడు ఈమె ఇక్కడ ఊపిన చూడడానికి ఏవరు రెడీగా లేరు. దీంతో ఏం చేయ్యలో దిక్కు తోచక..తట్ట బుట్ట సర్దేసి.. సోషల్ మీడియాలో రకరకాల పొస్ట్ లు పెడుతుంటుంది. అక్కడ స్టార్ స్టేటస్ అందుకోవాలని చూసిన అమ్మడికి నిరాశే మిగిలింది. ఫైనల్ గా మళ్లీ తెలుగు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఇలియానా. ఇక గోవా బ్యూటీ గత కొన్నేళ్లుగా ఛాన్సులు లేక హాట్ హాట్‌గా అందాలు ఆరబోతతో హాట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
ఆమె ఎన్ని అందాలు ఆరబోసినా ఛాన్సులు మాత్రం రావండం లేదు. చివరకు సినిమా ఛాన్సులు లేక ఆమె సొషల్ మీడియాలోనే తన అంద చందాలు చూపిస్తూ మంచి అవకాశాల కోసం చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమ్మడు కి ఓ అద్దిరిపోయే ఆఫర్ వచ్చిందట. ఇప్పటివరకూ కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసిన ఆమె.. తన కెరీర్లో తొలిసారిగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతోందట.
ఓ బడా డైరెక్టర్ ఇలియానాతో క్రైమ్ థ్రిలర్ కథ తెరకెక్కించే పన్నుల్లో బిజీ గా ఉన్నారట. ఇప్పటికే స్టోరీ ఇలియానాకి చెప్పగా..ఆమె కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. కానీ ఇక్కడ ఓ షాకింగ్ ట్వీస్ట్ ఏంతంటే ఆ సినిమాలో ఓ సీన్ లో ఇలియానా బోల్డ్ గా నటించాల్సిం ఉంటుంది. అందుకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.