Newsనువ్వొక కుక్కవి.. పవన్ కళ్యాణ్ చెప్పుకి కూడా సరిపోవు ...

నువ్వొక కుక్కవి.. పవన్ కళ్యాణ్ చెప్పుకి కూడా సరిపోవు — రామ్ గోపాల్ వర్మ పై బండ్ల గణేష్ ఫైర్!!

పవన్ కళ్యాణ్ అంటే చాలు పడి చచ్చిపోయే వ్యక్తి ఒక పక్క… పవన్ మీద పిచ్చ కోపం తో ఉన్న వ్యక్తి మరొక పక్క .. ఇద్దరూ ట్విట్టర్ లో బాహా బాహీ కి దిగారు. ఇక పరిస్థితి ఏంటి అనేది చూడాలి మరి. మెగా కుటుంబం మీద రామూ ఈ మధ్య కాలం లో యమా సీరియస్ అయిపోతున్నాడు. కాటమరాయుడు సినిమాకి గాను బోలెడు నెగెటివ్ ట్వీట్ లు వెస్తున్న వర్మ ఫాన్స్ తో పాటు బండ్ల గణేష్ కి కూడా కోపం తెప్పించాడు. వర్మ వ్యక్తిగతంగా దాడి చేసేసరికి.. పవన్ అపర భక్తుడైన బండ్ల గణేష్ కు కోపం వచ్చేసింది. అదే సోషల్ మీడియా వేదికగా దాడి చేసేశాడు. “దేశానికి నీ వల్ల జరిగిన నష్టం కంటే.. పెద్దగా ఎవరూ చేయలేరు”.. “నువ్వు కనీసం పవన్ చెప్పుల పాటి విలువ చెయ్యవు.. నోరు దగ్గరపెట్టుకో”.. ” రోడ్డు మీద అరిచే కుక్కా”.. ఇలా సాగాయి బండ్ల ట్వీట్లు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news