Moviesనా బిడ్డకి అన్యాయం చేస్తే ఊరుకోను.. అక్కినేని ఫ్యామిలీని తిట్టిపోస్తూ శాపనార్ధాలు...

నా బిడ్డకి అన్యాయం చేస్తే ఊరుకోను.. అక్కినేని ఫ్యామిలీని తిట్టిపోస్తూ శాపనార్ధాలు పెట్టిన స‌మంత‌ తల్లిదండ్రులు..?

అందరు అనుకున్నదే జరిగింది. గత కొన్ని రోజులుగా అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య..కోడలు పిల్ల సమంత విడాలుకు తీసుకుంటున్నారంటూ టోటల్ మీడియా కోడై కూసింది. ఇక నిప్పు లేనిదే పోగ రాదు అంటూ ప్రూవ్ చేసారు చై సమంత. మీడియా లో వచ్చిన వార్తలను నిజం చేస్తూ.. తమ వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పెట్టేసారు. పదేళ్ల స్నేహ బంధం..4 ఏళ్ల వివాహ బంధం.. కోట్లాది మంది అభిమానులు ఆశీసులులు అన్నీ మటలో కలిసిపోయాయి. యంగ్ హీరో నాగ చైత‌న్య‌, స‌మంత‌లు వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు.

మొగుడు పెళ్లాలుగా విడిపోతున్న‌ట్లు ఇద్ద‌రూ ప్ర‌క‌టించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మ డైవ‌ర్స్ స్టేట్మెంట్‌ను రిలీజ్ చేశారు. ఇద్ద‌రం ఒక‌రికి ఒక‌రు దూరం ఉండాల‌నుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. గత కొన్ని రోజుల నుండి ఈ విషయమై డిస్కషేన్స్ జరుగుతున్నా.. ఎక్కడో ఒక్క మూళ వీళ్లు కలుస్తారులే..ఈ విడాకుల వార్తలు రూమర్స్ లే అని కొట్టి పారేస్తున్న అభిమానులకు ..కొద్దిసేపటి క్రితమే నాగ చైతన్య షాకింగ్ న్యూస్ వినిపించాడు. మేం విడిపోతున్నాము అంటూ ట్వీట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు.

అయితే..వీరి విడాకుల పై అభిమానులు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఇక నాగ చైతన్య తండ్రి నాగార్జున సైతం వీరి విడాకుల పై రియాక్ట్ అవుతూ..భార్య-భర్తల మధ్య ఏం జరిగినా అది వారి వ్యక్తిగతమని.. మా కుటుంబం ఎప్పుడూ సమంతతో కలిసి గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూనే ఉంటుందని.. ఆమె ఎప్పటికీ మా ఫ్యామిలీలో భాగమే అని రాసుకొచ్చారు. అయితే, సమంత తల్లిదండ్రులు మాత్రం ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ పై కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది.పెళ్లి తర్వాత సమంత విషయంలో అక్కినేని ఫ్యామిలీ మరింత టూ మచ్ గా బిహేవ్ చేస్తుందని..సినిమాటిక్ గా కాకుండా సంప్రదాయ బద్ధంగా మారాలని ఒత్తిడి తెచ్చారట. కాగా.. పెళ్ళి తరువాత అక్కినేని ఫ్యామిలీ తన కూతురిని పెట్టిన మానసిక బాధ..ఆమె పై పెట్టిన ఆంక్షలు పట్ల వారు ఒకింత అసహనానికి గురవుతున్నట్లు సన్నిహిత వర్గాల వారికి చెప్పుకుని అక్కినేని ఫ్యామిలికి శాపనార్ధాలు పెట్టారట.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news