News అయ్యబాబోయ్.. ఈ జిమ్ చాలా హాట్ గురూ!

అయ్యబాబోయ్.. ఈ జిమ్ చాలా హాట్ గురూ!

Gym workout hot video goes viral on internet in which trainee touches private parts of women body.

ఫిట్‌నెస్ కోసం అమ్మాయిలు పడే తంటాలు అన్నీఇన్నీ కావు. పైగా.. ఈరోజుల్లో అంతా జీరో సైజ్ ట్రెండే నడుస్తోంది కాబట్టి, దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే.. రెగ్యులర్‌గా జిమ్‌కి కూడా వెళుతున్నారు. సాధారణంగా అందరూ చేసే వర్కౌట్సే వీళ్లూ చేస్తారు. కానీ.. ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్ వ్యాయామాలు ఉన్నాయి. కొందరు ప్రొఫెషనల్ జిమ్ ట్రైనీలే అలాంటివి చేయిస్తారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు లీకైంది. అది చూస్తే.. ఎవ్వరైనా నివ్వెరపోవాల్సిందే.

ఎందుకంటే.. ఆ వీడియోలో ట్రైనీ మహిళ ప్రైవేట్ భాగాలపై చేతులు వేయడమే కాదు.. గట్టిగా నొక్కేస్తున్నాడు కూడా. ఒకానొక చోట.. ఆమె వక్షోజాలను సైతం పట్టుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే.. ఇదంతా ఓ బూతు వీడియోలా అనిపిస్తుంది. కానీ.. అలా అనుకుంటే తప్పే. వాస్తవానికి.. ట్రైనీ చేస్తున్న ఆ పని జిమ్ వర్కౌట్‌లో భాగమే. ఆయా భాగాలు ఫిట్‌గా ఉండడం కోసమే అలా చేయడం జరుగుతుంది. అంతేగానీ.. మరో ఉద్దేశం ఉండదు. అందుకే కదా.. పబ్లిక్‌గా అతడు జిమ్ చేయిస్తున్నాడు. ఏదేమైనా.. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. మీరూ ఓ లుక్ వేసుకోండి..

https://youtu.be/1xCzwCjvM4M

Latest news