ఆదివారం అనగా AUG 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. పైగా అదే రోజు రాఖీ పండుగ రావడంతో..ఆ దినం ఇల్లంతా సందడి సందడిగా కనిపించింది. చిరంజీవి బర్త్ డే కేక్ కట్ చేసి పార్టీ చేసుకోవడం, మెగా ఆడపడుచులు అన్నదమ్ముళ్లకు రాఖీలు కట్టడం.. అబ్బో అదో మినీ గ్రాండ్ ఫంక్షన్ లా గా అనిపించింది. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అంత వరకు బాగానే ఉమది కానీ..ఈ ఫోటోస్ చూసిన మెగా ఫ్యాన్స్ కి..ఓ డౌట్ కొట్టింది.ఈ మెగా సంబరాల్లో అల్లు అర్జున్..స్నేగా..ఇంకా చెప్పలంటే..ఈ వెడుకలో అల్లు అరవింద్ తప్ప మిగత అల్లు ఫ్యామిలీ ఎక్కడ కనిపించలేదు.దీంతో జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఆయన ఎందుకు రాలేదు..?? ఏమైనా హెల్త్ ప్రాబ్లం నా..?? అయితే ఆయన భార్య స్నేహ ని పంపించచ్చు కదా..?? అని ఆరా తీయడం స్టార్ట్ చేశారు బన్నీ ఫ్యాన్స్.
ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కు విబేధాలు పెరిగాయా అంటూ పుకార్లు మొదలయ్యాయి. అందుతున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ ఆరోజు ఇంట్లోనే హైదరబాద్ లోనే ఉన్నారట. షూటింగ్ పనులు కూడా ఏం పెట్టుకోలేదట. అయితే ఫంక్షన్ కు ఎందుకు హాజరు కాలేదో మాత్రం మిస్టరీగానే ఉంది. అయితే ఆయన సన్నిహిత వర్గాల దగ్గర నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం బయట పరిస్ధితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కరోనా దెబ్బతో ప్రజలు వణికిపోతున్నారు. ఇక అంత మంది కలిసి ఒక్కే దగ్గర ఫఒక్షన్..పిల్లలకు అంత మంచిది కాదని..కరోనా స్ప్రేడ్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉంటాయని చిరు బర్త్డే వేడుకకు రాలేదట.లేకపోతే తప్పకుండా వచ్చేవారని తెలుస్తోంది. అయితే ఇక్కడ మెగా ఫ్యాన్స్ వర్షన్ ఏంటంటే.. అల్లు అర్హ ఈ మధ్యనే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక షూటింగ్ అంటే జనరల్ గా చాలా మంది ఉంటారు.. అక్కడకు వెళ్లితే కరొనా భయం లేదా అని ప్రశ్నిస్తున్నారు..?? ఏది ఏమైనా ఈ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో బాగా హీట్ పుట్టిస్తుంది.