Newsకాబోయే భర్తకు స్నానం చేస్తుండగా వీడియో..ఫ్రెండ్ కొంప ముంచేసింది..!

కాబోయే భర్తకు స్నానం చేస్తుండగా వీడియో..ఫ్రెండ్ కొంప ముంచేసింది..!

 

ఈ వైరల్ కాలంలో ప్రతీది వెరైటీగానే చేసుకుంటాం అంటున్నారు నేటి యువతి యువకులు. వెరైటీ అంటే నవ్వించే విధంగా ఉంటే పర్వాలేదు.. నవ్వులపాలు అయ్యే విధంగా వెళ్లితేనే ప్రాబ్లం.. ఇక్కడ ఓ అమ్మాయి అదే చేసింది. తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ..ఆమె చేసిన ఓ చిన్న పని వల్ల టోటల్ ఫ్యామిలీ పరువు పోయింది. ఆమె ప్రాణమే పోయింది. ఇంతకి ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా..??

మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయినిలో ఓ అందమైన కుటుంబం. ఇంకోన్ని రోజుల్లో పెళ్లి భాజా మోగించాల్సింది..కానీ ఆ ఇంట్లో చావు మేళం మోగింది. ఓ యువతికి 15 రోజుల క్రితమే ఓ యువకుడితో ఎంగేజ్ మెంట్ జరిగింది. అంతా హ్యాపిగా ఉన్నారు.అందరు పెళ్లికి జరగాల్సిన పనులు గురించి బిజీ బిజీ గా ఉన్నారు. అయితే.. కాబోయే భర్తతో ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ సరదాగా సమయాన్ని గడిపేస్తున్నా క్రమంలో కాబోయే భర్తకు తాను స్నానం చేస్తూ తీసుకున్న వీడియో పంపాలనుకుంది ఆ అమ్మాయి. అన్నుకున్నట్లే స్నానం చేస్తూ వీడియో తీసీ సేవ్ చేసింది. కానీ తొందరలో ఆ వీడియో కాబోయే భర్తకి పంపబోయి పొరపాటున తన స్నేహితురాలికి పంపేసింది.

ఈ వీడియో చూసిన స్నేహితురాలు.. ఆ వీడియోను వైరల్ గా మార్చేసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు యువతిని గట్టిగా అరిచారు.. ఇలాంటి సమయంలో తన పెళ్లి జరుగుతుందో లేదో అని ఆ యువతి భయపడి సూసైడ్ చేసుకుంది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అసలు ఇక్కడ తప్పు ఎవరిది.. పెళ్లికి ముందే ఇల్లాంటి పని చేసిన యువతిది తప్పా..?? లేక.. పొరపాటున అలాంటి వీడియో వస్తే.. డెలిట్ చెయ్యకుండా.. అందరికి పంపిన ఆ యువతి స్నేహితురాలిది తప్పా..?? తప్పు ఎవరిదైన జరగరాని నష్టం జరిగిపోయింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news