Moviesమన స్టైలిష్ స్టార్ ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా..??

మన స్టైలిష్ స్టార్ ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా..??

సినీ పరిశ్రమలో స్టార్‌ హీరోహీరోయన్లకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. తమ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని పరిశ్రమలో ఓ వెలుగువెలుగుతున్నారు. అయితే స్టార్లుగా ఎదిగిన మన హీరోలు ఏంత కట్నం తీసుకున్నారో తెలుకోవాలని అందరికి ఆసక్తిగా ఉంటుంది. అయితే చిత్ర పరిశ్రమలో ఉన్న మన స్టార్లలో చచాలామంది కట్నం పుచ్చుకున్నారు. అయితే మరీ మన స్టార్‌ హీరో స్టైలిష్ స్టార్ ఎమత కట్నం తీసుకున్నారో ఇక్కడ ఓ లుక్కేయండి.

మెగా కాపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు అల్లు అర్జున్. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, బడా నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా 2003 సంవత్సరంలో ‘గంగోత్రి’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన అల్లు అర్జున్.. తొలి సినిమాతోనే విజయం అందుకున్నారు. ఆ తర్వాత కూడా చేస్తున్న ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపిస్తూ ముందుకెళ్లిన ఆయన.. తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మేనమామ మెగాస్టార్‌ చిరంజీవి డాడీ చిత్రంలో నటుడిగా పరిచమైన ఈ ఐకాన్‌ స్టార్‌ చెన్నైలోని ఎంఎస్ఆర్ కాలేజీ నుంచి బ్యాచ్‌ల‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (బీబీఏ) పూర్తి చేశాడు.

అల్లు అర్జున్ తన భార్య స్నేహ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఆమెను చేసుకునేందుకు అల్లు అర్జున్ స్నేహ తండ్రి వద్ద సుమారు 300 కోట్ల దాకా కట్నం తీసుకున్నారని అందులో పలు స్థిరచర ఆస్తులు ఉన్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్. పెళ్ళికి దాదాపు 300 కోట్ల రూపాయలను అల్లుడికి ముట్టజెప్పినట్లు ప్రముఖుల దగ్గర నుండి వినిపిస్తున్న మాట. ఎందుకంటే మామ నడిపే విద్యాసంస్థలకు బన్నీ డైరెక్టర్ గా ఉన్నాడు. స్థిర చరాస్తులు కల్పి మొత్తం మీద 300కోట్లు బన్నీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక అల్లుఅర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి .. వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన టిఆర్ఎస్ నాయకుడు. తెలంగాణలో కీలక వ్యక్తి. చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థలు చాలా ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news