Moviesపబ్లిక్ గా రొమాన్స్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్.. మరి ఇంతలానా..!!

పబ్లిక్ గా రొమాన్స్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్.. మరి ఇంతలానా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్నారు. తద్వారా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల చిన్నది శ్రీయ శరణ్ ఒకరు.
తెలుగులో ఇష్టం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన శ్రియ శరణ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటుగా, తమిళ, హింది చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రష్యా కు చెందిన ఆండ్రూ కొశ్చీవ్ ని పెళ్లి చేసుకుని భర్త తో పాటు అక్కడే సెట్టిల్ అయింది. వీరిద్దరు సోషల్ మీడియా లో తమ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటారు.

అప్పుడప్పుడు లైవ్ చిట్ చాట్లోకి కూడా వాస్తు ఉంటారు. పబ్లిక్ గా రొమాన్స్ చేస్తూ చాలా సార్లు కనిపించారు. శ్రియా తన భర్త ఆండ్రూ కొశ్చివ్‌తో కలిసి చేసే రొమాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాలుగు గోడల మధ్య ఎంతటి రొమాన్స్ చేస్తారో.. నడి వీధుల్లోనూ శ్రియా అలానే చేస్తుంది. భర్తను ముద్దుల్లో ముంచెత్తుతుంది. చుట్టూ ఎలా ఉన్నా కూడా శ్రియా మాత్రం తన లోకంలో తానే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో భర్తను ఎంత ఘాడంగా రొమాన్స్‌లో ముంచెత్తుతుందో వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

తాజా వీరు మరోసారి పబ్లిక్ గా రచ్చ చేశారు. బోటులో షికారు చేస్తూ.. సముద్రం మధ్యన ఈ కపుల్ రెచ్చిపోయారు. ఒక వీడియోలో మామూలుగా ఉన్నా.. రెండో వీడియోలో మాత్రం.. భర్త కౌగిలిలో ఒదిగిపోవటం.. అతగాడు ఉన్నట్లుండి శ్రియ ఎద అందాల్ని గట్టిగా కిస్ చేయటం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. హీరోయిన్ శ్రియా శరణ్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ వీడీయోలను చూసి నెటిజెన్స్ తిట్టుకుంటున్నారు. పబ్లిక్ లో ఆమె అసభ్యకరమైన రొమాన్స్ చేయడం ఏంటి అని మండిపడుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Andrei Koscheev (@andreikoscheev)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news