వ్యభిచారం.. డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకోవడం. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇది ఉంది అనడంలో సందేహం లేదు. కొందరు మహిళలు బ్రతకడానికి వ్యభిచారిణులుగా మారితే.. మరికొందరు మోసపోయి ఈ వృత్తిలో దిగుతుంటారు. అయితే చాలా దేశాలు వ్యభిచారాన్ని నియంత్రించాలని ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
అయితే ఇదే సమయంలో కొన్ని దేశాల మాత్రం వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తున్నాయి. అలాంటి దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి. అవును, ఇటీవలే బంగ్లాదేశ్లో వ్యభిచారాన్ని అక్కడ ప్రభుత్వం లీగల్ చేసింది. ఈ క్రమంలోనే అక్కడ అతి తక్కువ ధరకే వేశ్యలు దొరుకుతున్నారట. ఇక ప్రభుత్వమే అనుమతి ఇవ్వడంతో.. చాలా మంది ఈ వృత్తినే ఎంచుకుంటున్నారట.
ముఖ్యంగా ప్రభుత్వం వ్యభిచారాన్ని లీగర్ చేశాక.. ఆ దేశంలోని దౌలాటిదియ అనే ప్రాంతంలో ఏకంగా రెండు నుంచి మూడు వేల మంది ఈ వృత్తిని ఎంచుకుని.. జీవిస్తున్నారు. ఇక మరింత మంది మహిళలు ముందుకు రావడంతో అతి తక్కువ రేటుకే వ్యభిచారం చేయాల్సి వస్తుందట. అందువల్లే ఆ పాంత్రంలో రూ. 10 నుంచి రూ. 5 వేల వరకు వేశ్యలు దొరుకుతారట.