Gossipsఎంతటి ఘోరం.. వాళ్లిద్దరూ కవలలు.. కానీ భార్య భర్తలుగా మారారు..?

ఎంతటి ఘోరం.. వాళ్లిద్దరూ కవలలు.. కానీ భార్య భర్తలుగా మారారు..?

అమెరికాలోని మిస్సిసిప్పీ నగరం లో ఓ వింత పరిణామం చోటుచేసుకుంది . ఒక యువ జంట , తమకు చాలా కాలంగ సంతానం కలగడం లేదని వైద్యులని కలిశారు , టెస్ట్ ట్యూబ్ బ్యాబీని కనాలని నిర్ణయించారు , అందుకుగాను , ఇద్దరు డిఎన్ఏ పరీక్షలు చేయించుకున్నారు , అయితే టెస్ట్ రిజల్ట్స్ చూసిన వైద్యులు షాక్ కి గురయ్యారు . వారి డిఎన్ఏ పరీక్షలో ఇద్దరు కావలలని తేలింది . అయితే ఆ విషయాన్నీ దంపతులకన్నా ముందు , మీడియాకు వెల్లడించారు హాస్పిటల్ సిబ్బంది . అందుకు కారణం అక్కడ చట్ట రీత్యా తోబుట్టువులు వివాహం చేసుకుంటే 10 ఏళ్ల జైలు శిక్ష మరియు 32000 రూపాయల జరిమానా విదిస్తారట .
1111
అయితే కేసు బుక్ చేసిన పోలీసులు , ఆ జంటను విచారించగా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయట . ఆ జంటకు అసలు వారి తోబుట్టువులు అన్న సంగతే తెలియదట . వారి తల్లి తండ్రులను విచారించగా అసలు విషయం తెలిసింది .
అసలు తల్లితండ్రులు వారి చిన్నతనంలో చనిపోయారని, అయితే వారిద్దరిని రెండు వేరు వేరు కుటుంబాలు దత్తత చేసుకున్నారని , అప్పటినుండి ఒకరికి ఒకరు తెలియదని . ఇద్దరు ఒకే కాలేజీ లో చదువుకుంటూ ప్రేమిచుకున్నారని తెలిసిందట పోలీసులకి . ఆ విధంగా వారు శిక్షనుండి తప్పించుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news