Moviesతెలుగు బిగ్‌బాస్ - 9 లో టాప్ సెల‌బ్రిటీలు... లిస్ట్ ఇదే......

తెలుగు బిగ్‌బాస్ – 9 లో టాప్ సెల‌బ్రిటీలు… లిస్ట్ ఇదే… !

తెలుగు బిగ్‌బాస్‌కు గ‌త సీజ‌న్లో పారితోష‌కాలు, ప‌బ్లిసిటీతో క‌లిపి పెట్టింది కొండంత ఖ‌ర్చు… వ‌చ్చింది గోరంత‌. టీఆర్పీ అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. ఒక‌ప్పుడు బిగ్‌బాస్ షో ఉందంటే … ఓ మోస్త‌రు పెద్ద సినిమాలు కూడా టెలీకాస్ట్ చేసేందుకు భ‌య‌ప‌డేవారు. ఇప్పుడు చిన్న సీరియ‌ల్ కూడా బిగ్‌బాస్‌కు పోటీ ఇస్తోంది. అస‌లు బిగ్‌బాస్‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.బిగ్‌బాస్‌ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్‌.. మరి బజ్‌ హోస్ట్‌? |  Nagarjuna Akkineni Launched Bigg Boss 9 Telugu Logo, Watch Promo Video Went  Viral On Social Media | Sakshiఈ క్ర‌మంలోనే ఈ సారి బిగ్‌బాస్‌ను ఎలాగైనా సూప‌ర్ హిట్ చేయాల‌ని టీం గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తోంద‌ట‌. ఈ సారి నాగార్జున‌ను హోస్ట్‌గా మారుస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇప్పుడు నాగార్జున‌నే మ‌రోసారి హోస్ట్‌గా ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈసారి బిగ్‌బాస్ 9 చాలా స‌రికొత్త‌గా ఉండ‌బోతోంద‌ట‌.బిగ్‌బాస్‌ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్‌.. మరి బజ్‌ హోస్ట్‌? |  Nagarjuna Akkineni Launched Bigg Boss 9 Telugu Logo, Watch Promo Video Went  Viral On Social Media | Sakshiఈ సారి కాస్త తెలిసిన ముఖాల‌ను తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌. క‌ల్పిక గ‌ణేష్ – తేజ‌స్విని – న‌వ్య స్వామి – సాయికిర‌ణ్ – రీతూ చౌద‌రి లాంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ తెలిసిన ముఖాల‌తో ఈ సారి బిగ్‌బాస్ ర‌క్తి క‌డుతుందేమో ? చూడాలి.

Latest news