Movies' అఖండ 2 ' రిలీజ్ డేట్‌పై ముహూర్తం పెట్టేశారుగా.... ఆ...

‘ అఖండ 2 ‘ రిలీజ్ డేట్‌పై ముహూర్తం పెట్టేశారుగా…. ఆ రోజే క్లారిటీ…!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ అఖండ 2 తాండవం. బ్లాక్ బస్టర్ హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అందులో మొదటి సీక్వెల్ కావడంతో దీనిపై క్రేజీ హైప్‌ ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో కొనసాగుతూ ఉండగా సినిమా రిలీజ్ డేట్ ని నిర్మాతలు దసరాకి లాక్ చేశారు. ఈ రేసులో అఖండ 2 రాకపోవచ్చు అనే టాపిక్ కూడా వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అదే రోజు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు.' బాల‌య్య అఖండ 2 ' ప్లాన్స్‌కు అప్పుడే ముహూర్తం పెట్టేశాడా...! - Telugu ...అయితే అసలైన క్లారిటీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. జూన్లో బాలయ్య పుట్టినరోజు ఉంది. ఆ రోజు టీజర్ రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ డేట్ కూడా దాదాపు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయనున్నట్టు సమాచారం. అయితే ఇందులో పాత తేదీనా లేదా కొత్త తేదీనా అన్నది మాత్రం చేస్తారని అంటున్నారు. సో అఖండ 2 రిలీజ్ డేట్ క్లారిటీ రావాలి అంటే టీజర్ లో తేలిపోతుంది.

Latest news