Moviesఅంజలా ఝ‌వేరిలో ఏం చూసి టాలీవుడ్ టెంప్ట్ అయిందో తెలుసా..?

అంజలా ఝ‌వేరిలో ఏం చూసి టాలీవుడ్ టెంప్ట్ అయిందో తెలుసా..?

ప్రేమించుకుందాం రా ఈ సినిమా టాలీవుడ్‌లో పెద్ద సంచలనం. ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 1997లో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమాతోనే జయంత్ సీ ప‌రాన్జీ దర్శకుడుగా పరిచయం అయ్యారు. ఈ సినిమాకు దివంగ‌త‌ మహేష్ మహదేవన్ మ్యూజిక్ అందించారు. పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వాస్తవానికి ఈ సినిమా కంటే ముందు జయంత్ సురేష్ ప్రొడక్షన్లో ఒక సినిమా చేయాలి. రామానాయుడు దర్శకుడుగా పరిచయం చేస్తానని మాట ఇచ్చారు. ఆ ఛాన్స్ ఎందుకో మిస్సయింది. అప్పటికే అక్కడ పనిచేస్తున్న జయంత్‌ అంటే రామానాయుడుకి మంచి అభిప్రాయం ఉంది. కచ్చితంగా హిట్ ఇస్తాడని నమ్మకం కలిగింది.సమరసింహారెడ్డి షూట్ సమయంలో సీమలో ఫ్యాక్షన్ హత్యలు.. బాలకృష్ణ ప్రాణాలు  అడ్డుపెట్టి.. ' | Director B Gopal made interesting comments on samarasimha  reddy movie - Telugu Filmibeatఅందుకే ప్రేమించుకుందాం రా సినిమాతో జయంత్‌కి అవకాశం ఇచ్చారు. జయంత్‌ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. లవ్ స్టోరీ నేపథ్యం జత చేసి తెర‌కెక్కించిన ఈ డ్రామా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. వెంకటేష్ కెరీర్‌లోనే టాప్ 10 సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో బాలీవుడ్ ముద్దుగుమ్మ అంజలా ఝ‌వేరి హీరోయిన్గా పరిచయమైంది. ప్రేమించుకుందాం రా సినిమాలో పెద్ద ప్లస్ పాయింట్ అంజలి ఝ‌వేరి. ఈ బ్యూటీ చేసిన ఆ స్కిన్ షోకి థియేటర్స్‌లో జనాలు ఊపిరి పీల్చుకోలే చచ్చారు. మరి ముఖ్యంగా సూర్య కిరీటమే పాటలో అంజలి జవేరి చాలా హైలెట్ అయింది.Choodalani Vundi | Telugu Action Movie | Chiranjeevi, Soundarya, Anjala  Zaveri | Telugu Full Moviesలంగా ఓణీలో కూడా అంజలి జవేరి అదిరిపోయింది. సినిమాలో ట్రెడిషనల్ గా, గ్లామర్ పరంగా ఆమె కుర్ర‌కారు హృద‌యాల్లో కాకరేపింది. ఈ సినిమాలో ఆమె లుక్స్‌.. తొడ అందాలు టాలీవుడ్ వాళ్ల‌తో పాటు ప్రేక్ష‌కుల‌ను బాగా ఎట్రాక్ట్ చేశాయి. ఈ సినిమా చూసి అంజ‌లీకి నిర్మాతలు ఫిదా అయ్యారు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవితో చూడాలని ఉంది, నందమూరి బాలకృష్ణ తో సమరసింహారెడ్డి, ఆ తర్వాత భ‌లే వాడివి బాసు, వెంకటేష్ తో మరోసారి దేవీపుత్రుడు లాంటి సినిమాలతో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజీ వచ్చింది. ఇక అంజ‌లా ఝ‌వేరి భర్త త‌రుణ్ అరోరా ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు.. అత‌డి గురించి అందరికీ తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news