Movies ఆ స్టార్ హీరోయిన్‌ను కమల్ హాసన్ ఆ ప‌నికి బలవంతం చేశాడా...?

 ఆ స్టార్ హీరోయిన్‌ను కమల్ హాసన్ ఆ ప‌నికి బలవంతం చేశాడా…?

లోకనాయకుడు సీనియర్ హీరో కమలహాసన్ అంటే.. ముద్దుల విషయంలో ఓ సంచలనం. కమల్ కావాలని త‌న సినిమాల్లో హీరోయిన్లకు ముద్దులు పెట్టే సన్నివేశాలు ఉండేలా చూసుకుంటారన్న ముద్ర కూడా ఆయన మీద ఉంది. కమల్ హాసన్ ముద్దుల విషయంలో బాలీవుడ్ సీనీయ‌ర్‌ న‌టుడు.. కిషోర్ ఇమ్రాన్ హస్మి కంటే టాప్ అని.. అప్పట్లో టాక్ ఉండేది. హిందీలో ఇమ్రాన్ హష్మీ సినిమాలు చూసే.. మన సంస్థలో హీరోలు చాలామంది హీరోయిన్లకు కావాలని ముద్దులు పెట్టే సన్నివేశాలు పెట్టించుకునేవారు అని మాట్లాడుకునేవారు.

భారతీయుడు నటీనటులు-సాంకేతిక నిపుణులు | Bharateeyudu Cast & Crew Details in  Telugu - Filmibeat Telugu

అయితే వీళ్ళందరి కంటే ముందే కమలహాసన్ సినిమాలు ముద్దులకు ఎంతో పేరు. టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలు.. హీరోయిన్ పెదవి ముద్దు పెట్టుకోవాలని కోరిక కలగటానికి దర్శక, రచయితలతో అందుకు తగినట్టుగా సీన్లు రాయించుకోవటానికి.. ప్రేరణ కమలహాసన్ సినిమాలు. ఈ క్రమంలోనే చాలామంది దర్శకులు.. హీరోయిన్లను బలవంతంగా ఒప్పించి మరి హీరోలతో ముద్దులు పెట్టించేవారు. అయితే కమలహాసన్ మాత్రం తన సినిమాలలో ముద్దు సీన్ల గురించి నేరుగా హీరోయిన్లతో మాట్లాడి మరి ఒప్పించుకునేవారట. కమలహాసన్ సినిమా ఏది తీసుకున్న అందులో హీరోయిన్లతో ముద్దు సీన్ ఉంటుంది.

Bollywood: Manisha Koirala accepts not becoming a mother

అలా భారతీయుడు సినిమాలో కూడా అప్పటి టాప్ హీరోయిన్ మనీషా కొయిరాలతో.. ఓ సీన్‌లో ముద్దు పెట్టుకునే సీన్ ఉంటుంది. దర్శకుడు శంకర్ ఈ విషయంలో మనీషాకి చెప్పటానికి కాస్త ఇబ్బంది పడ్డాడట. అయితే కమలహాసన్ స్వయంగా మనిషా తో కాసేపు మాట్లాడి ఆమెను బలవంతంగా ఒప్పించి టెలిఫోన్ ధ్వనిలా అనే పాటలో ముద్దు పెట్టాడు. ఏది ఏమైనా కమల్ కి.. హీరోయిన్లను ముద్దు పెట్టుకోవడం అంటే మహా సరదా. ఇక కమల్ అమ్మాయిలను ఎలా పడగొడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news