Movies' దేవ‌ర ' 18 రోజుల ఏరియా వైజ్‌ వ‌సూళ్లు.... ఎన్టీఆర్...

‘ దేవ‌ర ‘ 18 రోజుల ఏరియా వైజ్‌ వ‌సూళ్లు…. ఎన్టీఆర్ ప‌క్కా ఊచ‌కోత ఇది..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ దేవర మూడో వారంలోకి అడుగుపెట్టాడు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా ముందుగా మిక్స్‌డ్ టాక్‌తో స్టార్ట్ అయ్యి త‌ర్వాత బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టేసింది. దసరా బరిలో పలు సినిమాలు వచ్చినా దేవర స్ట‌డీ కలెక్షన్స్‌తో ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే దేవ‌ర‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా 510 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లుగా మేకర్స్ తెలిపారు.

Devara X Review: Netizens Praise Jr NTR-Saif Ali Khan's Fight Scenes, Call  The Film 'Next Baahubali' | Republic World

ఈ సినిమా 18వ రోజు కూడా చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 18వ రోజు కూడా ఏకంగా కోటి రూపాయ‌ల షేర్ రాబ‌ట్టింది. 18 రోజులు ముగిసే స‌రికి దేవ‌ర రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.137.67 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఏపీ, తెలంగాణ‌లో రు. 115 కోట్ల టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. ఇప్ప‌టికే ఈ సినిమాకు ఏకంగా రు. 22 కోట్ల లాభాలు కేవ‌లం ఏపీ, తెలంగాణ‌లోనే వ‌చ్చాయి.

Devara Movie Review

దేవ‌ర 18వ రోజు ఏరియా వైజ్ వ‌సూళ్లు :

నైజాం – 0.40 కోట్లు
సీడెడ్ – 0.31 కోట్లు
వైజాగ్ – 0.22 కోట్లు
ఈస్ట్ – 0.07 కోట్లు
వెస్ట్ – 0.04 కోట్లు
కృష్ణా – 0.06 కోట్లు
గుంటూరు – 0.06 కోట్లు
నెల్లూరు – 0.03 కోట్లు
——————————————————-
18వ రోజు మొత్తం వసూళ్లు – రూ. 1.19 కోట్లు
——————————————————-

Devara Part 1 Box Office Collection Day 3 Worldwide & Budget -  Bollymoviereviewz

టోట‌ల్ 18 రోజుల ఏరియా వైజ్ వ‌సూళ్లు :

నైజాం – 51.68 కోట్లు
సీడెడ్ – 30.11 కోట్లు
వైజాగ్ – 14.88 కోట్లు
ఈస్ట్ – 8.90 కోట్లు
వెస్ట్ – 6.97 కోట్లు
కృష్ణా – 8.03 కోట్లు
గుంటూరు – 11.36 కోట్లు
నెల్లూరు – 5.74 కోట్లు
——————————————————
18 రోజుల షేర్ వసూళ్లు – రూ. 137.67 కోట్లు
——————————————————

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news