Moviesఎన్టీఆర్ సునామీ... ' దేవ‌ర ' ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్...

ఎన్టీఆర్ సునామీ… ‘ దేవ‌ర ‘ ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌…!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర సినిమా గ‌త శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. వాస్త‌వానికి సినిమాకు మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. ఇక ఈ సినిమా తాజాగా రు. 400 కోట్ల క్ల‌బ్‌లో చేరిపోయింది. ఇక ఈ సినిమాలో దావూదీ సాంగ్‌ను రిలీజ్‌కు ముందే క‌ట్ చేశారు. ఈ సాంగ్‌తో పాటు కొన్ని సీన్లను యాడ్ చేసి శుక్ర‌వారం నుంచి స్క్రీనింగ్ చేస్తారని టాక్.

Devara movie story Archives - India The News

ఇక దేవ‌ర 6 రోజుల్లో సినిమా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ ని దాటేసి దుమ్ము లేపింది. బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజున హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో మాస్ రచ్చ చేసి అంచనాలను మించి కలెక్షన్లు సొంతం చేసుకుంది. టోటల్ గా 7 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో దేవ‌ర సినిమా సాధించిన కలెక్షన్లు ( షేర్ ) ఇలా ఉంది.

Devara: Part - 1 Movie Review: Jr NTR shines in a visually stunning yet  predictable action drama

నైజాం – 41 కోట్లు
సీడెడ్ – 19.8 కోట్లు
ఉత్త‌రాంధ్ర – 13.04 కోట్లు
ఈస్ట్ – 6.8 కోట్లు
వెస్ట్ – 5.6 కోట్లు
గుంటూరు – 9.2 కోట్లు
కృష్ణా – 6.3 కోట్లు
నెల్లూరు – 4.2 కోట్లు
————————————–
ఏపీ + తెలంగాణ = 106.3 కోట్లు
————————————–
రెస్టాఫ్ ఇండియా – 16 కోట్లు
ఓవ‌ర్సీస్ – 28.5 కోట్లు
————————————————
వ‌ర‌ల్డ్ వైడ్ 7 రోజుల షేర్ = 150.8 కోట్లు
————————————————–

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news