Moviesచైతుకు కాబోయే భార్య ఇంత బోల్డా… వేశ్య‌గా చేసిన సినిమా ఇదే..?

చైతుకు కాబోయే భార్య ఇంత బోల్డా… వేశ్య‌గా చేసిన సినిమా ఇదే..?

స్టార్ హీరోయిన్ సమంతకు విడాకులు ఇచ్చేసిన అక్కినేని హీరో నాగచైతన్య రెండో వివాహం చేసుకోబోతున్నాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో తాజాగా చైతుకు ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలోనే వీరిద్దరి పెళ్లి కూడా జరగనుంది. హీరోయిన్ సమంత – నాగచైతన్య ఏడెనిమిది సంవత్సరాలపాటు ప్రేమించి 2017లో గోవా వేదికగా పెళ్లి చేసుకున్నారు. హిందూ – క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. అయితే వివాహం తర్వాత కూడా సమంత తన నటన కొనసాగించింది. అప్పుడు కూడా ఆమె బోల్డ్ రోల్ చేసింది. ఫ్యామిలీమ్యాన్ సీరిస్‌ల‌లో ఆమె చాలా చాలా బోల్డ్‌గా నటించింది. నాగచైతన్యతో విభేదాలకు ఇది కూడా ఓ కారణం అని అంటారు.

ఏది ఏమైనా 2021 అక్టోబర్ నెలలో సమంత – నాగచైతన్య సంయుక్తంగా విడాకుల ప్రకటన చేశారు. సమంత ఇప్పటికీ సింగల్ స్టేటస్ మైంటైన్ చేస్తోంది. నాగచైతన్య మాత్రం హీరోయిన్ శోభితతో డేటింగ్ చేసి ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక తెలుగు అమ్మాయి అయిన శోభిత కూడా బోల్డ్ హీరోయిన్ నే.. ఆమె ఓ సినిమాలో అయితే ఈ ఏకంగా వేశ్య‌ పాత్రలో నటించింది. హీరోగా నటించిన మంకీ మ్యాన్ సినిమాలో శోభిత బోల్డ్‌గా కనిపించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుంది.

అయితే మంకి మ్యాన్‌ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సినిమాకి దేవ్‌ పటేల్ దర్శకుడు కూడా కావటం విశేషం. శోభిత వైజాగ్ – ముంబైలో చదువుకుంది. మోడల్గా ప్రారంభించిన ఆమె 2016లో రామన్ రాఘవ్ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. తెలుగులో గూఢ‌చారి – మేజర్ సినిమాలలో నటించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news