మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తన విలక్షణ నటనతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నాడు. హార్డ్ వర్క్ అంటే చిరంజీవి అంటే హార్డ్ వర్క్ అనేలాగా పేరును పొందాడు. చిరు ఎప్పుడు చాలా సింపుల్ గా చిరునవ్వుతో అందరిని పలకరిస్తూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అందుకే ఆయన అంటే అందరికీ ఇష్టం.
ఇక చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఆయన తన సపోర్ట్ ను అందిస్తాడు. అందుచేత ప్రతి ఒక్కరూ ఆయనను దేవుడు లాగా కొలుస్తూ ఉంటారు. అయితే అందరూ దేవుడు లాగా భావించే చిరులో కూడా ఒక బ్యాడ్ క్వాలిటీ ఉందండోయ్. ఇంతకీ అదేంటి అని ఆలోచిస్తున్నారా? చిరు రూడ్ గా మాట్లాడడం అండ్ ఇతర క్యారెక్టర్స్ పై నోరు పరేసుకున్న సందర్భాలు చాలా తక్కువ.
అందరిని నవ్విస్తూ పలకరిస్తూ ఉంటాడు చిరు. అయితే ఇదే మంచిది కాదు అంటున్నారు కొందరు. మంచితనం ఉండాలి కానీ దానికి ఓ హద్దు అనేది ఉండాలి అని అంటున్నారు. అతి మంచితనం చూపిస్తే అది మనకే ఎఫెక్ట్ అవుతుంది అంటూ చిరుని హెచ్చరిస్తున్నారు కూడా. మరి చిరు ఈ బ్యాడ్ క్వాలిటీని మార్చుకుంటాడో లేదో చూడాలి.