Moviesనాగార్జున భార్యగా మారిన తర్వాత కూడా..ఆ హీరో అమల పై ప్రేమతో...

నాగార్జున భార్యగా మారిన తర్వాత కూడా..ఆ హీరో అమల పై ప్రేమతో అలా చేశాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ పాపులారిటీ .. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ ఫ్యామిలీ అనే చెప్పాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య – అమల ఎంతో అన్యోన్యంగా ఉంటారు. మరి ముఖ్యంగా ఈ జంట ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలిచింది . కాగా నాగార్జున అమలకంటే ముందే దగ్గుబాటి ఆడపడుచు లక్ష్మిని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే .

ఆ తర్వాత కొన్ని కారణాల చేత విడాకులు తీసుకొని అమలను పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికి అమల బాలీవుడ్ హీరో తో ప్రేమాయణం కొనసాగించింది అంటూ వార్తలు వినిపించాయి . అంతేనా ఆ బాలీవుడ్ హీరోని పెళ్లి కూడా చేసుకోవాలనుకునిందట. సడన్గా నాగార్జున ఎంట్రీ ఇవ్వడంతో ఇటువైపుగా గాలి మళ్లీ ఆ హీరోని దూరం పెట్టేసిందట . ఆశ్చర్యం ఏంటంటే ఆ హీరోకి అమలా అంటే పంచప్రాణాలు. అంతేకాదు అమల నాగార్జునను పెళ్లి చేసుకున్న ఇప్పటికే ఆమెని ఇష్టపడుతున్నాడు ఆ హీరో.

అంతేకాదు పెళ్లి తర్వాత అమలా అసలు ఆ హీరోని పట్టించుకోవడమే మానేసింది. ఆ హీరో మొఖం కూడా చూడడం లేదు ..మాట్లాడటం లేదు కేవలం నాగార్జున – అఖిల్ తన ప్రపంచం అనుకొని జీవిస్తుంది . అనిమల్స్ అంటే అమలకు చాలా చాలా ఇష్టం .. ఆ బాలీవుడ్ హీరోకి కూడా అనిమల్స్ అంటే చాలా చాలా పిచ్చి .. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైనా తెగించే అబ్బాయిలు ఉన్న ఈ రోజుల్లో ప్రేమించిన అమ్మాయి హ్యాపీగా ఉండాలి అని తన కోరికను ఆయన కోరికగా మార్చుకున్న ఈ హీరో రియల్లీ గ్రేట్ అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news