Moviesమెగాస్టార్ చిరంజీవి కి ఏమైంది..? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు..? ఫ్యాన్స్...

మెగాస్టార్ చిరంజీవి కి ఏమైంది..? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు..? ఫ్యాన్స్ ఫైర్..!

మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలో ఓ పెద్దదిక్కులా ఉంటాడు . అందరికీ ఆదర్శం. సమస్య ఉంటేనే కాదు సమస్య లేకపోయినా సరే వాళ్ళని పట్టించుకుంటూ ఉండే టైప్ . మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా ..?ఎవరో ఆకతాయిలు పనీపాటా లేని బ్యాచ్ తప్పిస్తే ఎవ్వరైనా సరే ఆయనను ఆదర్శంగా తీసుకోవాల్సిందే. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి తన పేరు చెప్పుకొని ఒక 10 – 12 మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చేలా మౌల్డ్ అప్ చేశారు.

రవితేజ – నాని లాంటి హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు అంటే కారణం మెగాస్టార్ చిరంజీవి అని మర్చిపోకూడదు. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తీసుకుంటున్న డెసిషన్స్ అర్థం కాని అయోమయ సిచువేషన్ను క్రియేట్ చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రసెంట్ విశ్వంభర సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే . ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తుంది. అయితే ఈ సినిమా పూర్తి అయిపోగానే మోహన్ రాజా దర్శకత్వంలో మరొక సినిమాలో నటించబోతున్నాడు .

ఆల్రెడీ వీళ్ళ కాంబోలో గాడ్ ఫాదర్ వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది . మళ్ళీ కూడా ఆయనకే ఛాన్స్ ఇవ్వడం గమనార్హం. అయితే ఈ సినిమాలో కూడా త్రిష హీరోయిన్గా చూస్ చేసుకున్నాడట చిరంజీవి . బ్యాక్ టు బ్యాక్ ఒకే బ్యూటీతో రొమాన్స్ చేయడం అనేది చాలా చాలా బోరింగ్ ఫీలింగ్ కలగజేస్తుంది . మరి ఎందుకు ఈ విధంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు చిరంజీవి అనేది అర్థం కావడం లేదు . ఫ్యాన్స్ ఆయన నిర్ణయం పట్ల ఫుల్ డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేస్తున్నారు . చిరంజీవి కొంచెం అప్గ్రేటెడ్ వర్షన్ల బిహేవ్ చేస్తే బాగుంటుంది అంటున్నారు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news