ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లో దూసుకుపోయిన పుష్ప సినిమా పేరు ఇప్పుడు ఎలా ఢమాల్ అంటూ పడిపోయిందో అందరికీ తెలిసిందే . దానికి కారణం కూడా బన్నీ తీసుకున్న కొన్ని కొన్ని డెసిషన్సే.. వ్యక్తిగతంగా బన్నీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయన కెరీర్ కు బాగా మైనస్ గా మారాయి.
పుష్ప2 సినిమాని హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేశారు మెగా ఫాన్స్ . ఈ దెబ్బకి అల్లు అర్జున్ తన సినిమాను పోస్ట్ పోన్ కూడా చేసుకున్నాడు . ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అవ్వాల్సిన పుష్ప2 సినిమా ఏకంగా డిసెంబర్ 6 కి వాయిదా పడింది . ఈ ఊహించని పరిణామంతో బన్నీ ఫాన్స్ డీలా పడిపోయారు. అయితే పడిపోయిన గ్రాఫ్ ను మళ్లీ సినిమా ఇండస్ట్రీలో పెంచడానికి సుకుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారట.
సుకుమార్ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ని పది రోజులకు ఒకసారి స్పెషల్ పోస్టర్స్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారట . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . అయితే సుకుమార్ నిర్ణయం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది అర్థం కావడం లేదు . వన్స్ అప్లికేబుల్ చేసి ఆ గ్రాఫ్ లిస్ట్ కొంచమైన పెరిగితే పుష్ప2కి మంచి రోజులు వచ్చినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??