Moviesనర్రాళ్లు జివ్వుమనే అప్ డేట్..బాలయ్య సినిమాలో ఆ సూపర్ సెన్సేషనల్ ఫిగర్..బోయపాటి...

నర్రాళ్లు జివ్వుమనే అప్ డేట్..బాలయ్య సినిమాలో ఆ సూపర్ సెన్సేషనల్ ఫిగర్..బోయపాటి ఐడియా అదుర్స్..!

కొన్ని కొన్ని కాంబోలు కోసం జనాలు ఎంతలా వెయిట్ చేస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకటి కాదు రెండు కాదు కొన్ని సంవత్సరాల నుంచి అలాంటి కాంబో కోసం వెయిట్ చేసే జనాలు కూడా ఉన్నారు . ఆ లిస్టులోకే వస్తారు నందమూరి అభిమానులు . నందమూరి నరసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు . ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ రిలీజ్ అయిన అప్డేట్స్ ఆధారంగా తెలుస్తుంది .

కాగా ఈ సినిమా అయిపోయిన వెంటనే బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు బాలయ్య . ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . కాగా ఈ సినిమా లో హీరోయిన్గా నయనతారనే పెట్టాలి అంటూ బాలయ్య ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు . నయనతార బాలయ్య కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సెన్సేషనల్ బ్యూటీ భూమికను సెలెక్ట్ చేసుకున్నారట బోయపాటి శ్రీను .

బాలయ్య – భూమిక కలిసిన నటిస్తే చూడాలి అంటూ ఎప్పటినుంచో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు . అలాంటి ఓరేర్ మూమెంట్ త్వరలోనే రాబోతుంది అని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు . భూమిక అందం గురించి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అలాంటి ఓ టాలెంటెడ్ యాక్టర్స్ బాలయ్య లాంటి మాస్ హీరోతో జత కడితే కచ్చితంగా ఆ కాంబో క్రేజీ రికార్డ్స్ బీట్ చేస్తుంది . దాని కోసమే వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news