Moviesకొంప ముంచేసావు కదరా బాబు.. మోక్షజ్ఞకు పోటీగా ఆ స్టార్ హీరో...

కొంప ముంచేసావు కదరా బాబు.. మోక్షజ్ఞకు పోటీగా ఆ స్టార్ హీరో కొడుకా..?

బాలయ్య.. కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య.. తన కొడుకు ని సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించాలి అని చాలా చాలా ట్రై చేస్తున్నాడు . ఆల్మోస్ట్ ఆల్ కథలు.. డైరెక్టర్లను కూడా ఫిక్స్ చేసుకున్నారు . అయితే నందమూరి బాలయ్య జ్యోతిష్యలను బాగా నమ్ముతాడు . ఈ క్రమంలోనే మోక్షజ్ఞ టైం బాగోలేదు అని.. 2025 సెప్టెంబర్ వరకు ఆయన సినిమా ఇండస్ట్రీ ఉండకపోతేనే మంచిది అంటూ సజెస్ట్ చేశారట .

ఆయన మాటలను తూచా తప్పకుండా ఫాలో అవుతూ వస్తాడు .. బాలయ్య అదేవిధంగా ఈ సినిమాను పోస్ట్ పోన్ అదేవిధంగా మోక్షజ్ఞ ఎంట్రీ ను ఆలస్యం చేస్తూ వచ్చారు. ఇప్పుడు సరిగ్గా అదే సమయానికి మరొక స్టార్ హీరో కొడుకు కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ సైతం సెప్టెంబర్ 2025 సంవత్సరంలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అకిరా నందన్ పేరు ఎలా మారుమ్రోగిపోయిందో మనం చూసాం . దీనికి తగ్గట్టే అకిరానందం ను పవన్ ఫ్యాన్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఇప్పుడు అఖీరానందన్ ఫిలిం ఎంట్రీ మోక్షజ్ఞకు కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉంది అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు రాజకీయాల పరంగా కూడా పవన్ కళ్యాణ్ – బాలయ్య మింగిల్ అయిపోవడంతో ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉండిపోయారు ఫ్యాన్స్.. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news