Moviesఫైనల్లీ అలా ఆ కోరిక తీర్చుకోపోతున్న రకుల్ ప్రీత్ సింగ్..పెళ్లి తర్వాత...

ఫైనల్లీ అలా ఆ కోరిక తీర్చుకోపోతున్న రకుల్ ప్రీత్ సింగ్..పెళ్లి తర్వాత బాగానే ముదిరిపోయిందిగా..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఫైనల్లీ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాకు సైన్ చేసిందంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాలకు దూరంగా ఉండింది . ఆమె దూరంగా ఉండిందో..? లేకపోతే అవకాశాలు రాలేదో..? తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెలుగు సినిమాలకు రకుల్ ప్రీత్ సింగ్ చాలా చాలా దూరమైపోయింది అన్న కామెంట్స్ వినిపించాయి.

అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది . బాలీవుడ్ నిర్మాత జాకి భగ్నాని ప్రేమించి పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తన లైఫ్ను బాగా ఎంజాయ్ చేస్తుంది. ఒకపక్క సినిమాలు మరొకపక్క బిజినెస్లను ముందుకు తీసుకెళ్తుంది. కాగా రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ తన తెలుగు సినిమాను ఓకే చేసిందట. సామజవరగమన సినిమా రచయిత డైరెక్టర్ గా మారుతూ రవితేజతో 75వ సినిమాలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల సెలెక్ట్ అయింది . అయితే రెండవ హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ చూస్ చేసుకున్నారట మేకర్స్ . ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రవితేజకు జోడిగా నటించబోతుందట . ఇది చాలా చాలా కృషియల్ రోల్ అని .. అందుకే పెళ్లయిన క్యారెక్టర్ లో నటించడానికి రకుల్ ప్రీత్ సింగ్ ఒప్పుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . చూద్దాం మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటుందో ఈ రకుల్ పాప..??

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news