Movies"కల్కి" సినిమాలో నటించమంటే నాగార్జున అలా అన్నాడా..? శని దేవుడు నెత్తి...

“కల్కి” సినిమాలో నటించమంటే నాగార్జున అలా అన్నాడా..? శని దేవుడు నెత్తి మీద ఉంటే ఇంతేనేమో..?

ఎస్ ప్రెసెంట్.. ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. నాగార్జున కల్కి సినిమాలో నటించు అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నాగార్జున తనదైన స్టైల్ సినిమా ఇండస్ట్రీలో మూవీస్ ని సెలెక్ట్ చేసుకుంటూ దున్నేస్తున్నాడు . ప్రజెంట్ తన వందవ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న అభిమానులకు నాగార్జునకు సంబంధించిన ఒక సెన్సేషనల్ మ్యాటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా దిశాపటాన్ని దీపిక పదుకొనే హీరోయిన్లుగా అమితాబచ్చన్.. కమలహాసన్ .. ప్రధాన పాత్రలో తెరకెక్కిన .. సినిమా కల్కి .. ఈ సినిమాలో కమల్ హాసన్ ..అమితాబచ్చన్లు స్పెషల్ రోల్స్ లో కనిపించబోతున్నారు.. నిజానికి అమితాబచ్చన్ చేయాల్సిన రోల్ లో నాగార్జునను అనుకున్నారట . నాగ్ అశ్వీన్ డైరెక్ట్ గా నాగార్జునను మీట్ అయ్యి కథ కూడా వివరించారట . కానీ సింపుల్ గా నవ్వేస్తూ సినిమాను రిజెక్ట్ చేశారట .

అసలు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాడో అన్న విషయం కూడా చెప్పకుండానే రిజెక్ట్ చేసాడట . దీంతో నాగర్జున బాగా హర్ట్ అయ్యి .. ఆ పాత్రకు వేరే హీరోని చూస్ చేసుకున్నారు . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో అసలు ప్రభాస్ పాత్ర కన్నా కూడా అమితాబచ్చన్ పాత్రనే హైలెట్ అవ్వబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. చూద్దాం మరి సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది నాగార్జున ఎందుకు ఈ పాత్రను మిస్ చేసుకున్నాడో..??

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news