Moviesచిరంజీవి-బాలకృష్ణ-జూ ఎన్టీఆర్-నాని-రానా.. వీళ్ళందరిలో ఓ కామన్ పాయింట్ ఉంది.. మీరు గమనించారా..!

చిరంజీవి-బాలకృష్ణ-జూ ఎన్టీఆర్-నాని-రానా.. వీళ్ళందరిలో ఓ కామన్ పాయింట్ ఉంది.. మీరు గమనించారా..!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. చాలామంది హీరో స్పెషల్ స్పెషల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తారు .. గుర్తింపును సంపాదించుకుంటారు . కానీ కొంతమంది మాత్రం ఇండస్ట్రీలో ఫ్యాన్స్ కి ఒక అరుదైన ఫీలింగ్ ను కలగజేస్తారు . ఆ లిస్ట్ లోకే వస్తారు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోలు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నారు లెక్కలేదు . అయితే అందరూ సూపర్ స్టార్స్ .. అందరు మెగాస్టార్స్ అయ్యారా..? అంటే కాదు అని చెప్పాలి.

కానీ కొంతమంది స్టార్ స్టేటస్ వచ్చినా ఫ్యాన్స్ ఆనందం కోసం కొన్ని కొన్ని పనులు చేసి శభాష్ అనిపించుకున్నారు . ఆ లిస్టులోకే వస్తారు చిరంజీవి – బాలకృష్ణ = జూనియర్ ఎన్టీఆర్-నాని- రానా దగ్గుబాటి . ఎస్ స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో రాజ్యమేలుస్తున్న మూమెంట్లోనే.. వీళ్లు బుల్లితెరపై హోస్టుగా కూడా కనిపించారు . అంత పెద్ద స్టార్స్ హోస్ట్ గా కనిపించేసరికి ఫ్యాన్స్ కూడా షాక్ అయిపోయారు .

చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే ..బాలకృష్ణ అన్ స్టాపబుల్.. షోని హోస్ట్ చేశారు . జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు – బిగ్ బాస్ షోలను హోస్ట్ చేశారు . అదేవిధంగా నాని బిగ్ బాస్ షో ని హోస్ట్ చేశారు ..రానా దగ్గుబాటి యారీ బేరి అనే షోని కూడా హౌస్ట్ చేశారు . ఇలా ఫ్యాన్స్ కోసం సంచలనాన్ని సృష్టించారు ఈ హీరోలు..!

కాగా చాలా మంది స్టార్ హీరోస్ కి హోస్టింగ్ చేసే ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకున్నారు. కేవలం కొంత మంది మాత్రమే ఇలా హోస్టింగ్ చేయడానికి ఓకే చేశారు మిగతా వాళ్ళు సైలెంట్ గా మేము అలా చేయలేము అంటూ తప్పించుకునేశారు. ఫైనల్లీ హోస్ట్ చేసి అభిమానులను మెప్పించిన వాళ్లే స్టార్స్ అయ్యారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news