Moviesకాజల్ అగర్వాల్ - అలియా భట్ చేసిన ఆ ఒక్క పని...

కాజల్ అగర్వాల్ – అలియా భట్ చేసిన ఆ ఒక్క పని చేసుంటే.. సమంత బ్రతుకు ఎప్పుడో బాగుపడిపోయుండేది కదా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్.. జనాలు.. కామన్ పీపుల్స్ స్టార్ సెలబ్రిటీస్ కి స్టార్ హీరోస్ కి స్టార్ హీరోయిన్స్ కి ఏ విధంగా సజెషన్స్ ఇస్తున్నారో మనం చూస్తున్నాం . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంతను చాలా చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. ప్రతి విషయంలోనూ ఆమెకు ఇంపార్టెన్స్ ఉన్న ఆమెకు అవసరమున్న లేకపోయినా ఘాటుఘాటుగా ట్రోల్ చేసేస్తున్నారు .

రీసెంట్గా సోషల్ మీడియాలో సమంత ఒక ఇష్యూ కారణంగా మళ్ళీ ట్రోలింగ్కి గురవుతుంది . కాజల్ అగర్వాల్ – అలియా భట్ చేసిన ఆ ఒక్క పని ఈ బ్యూటీ చేసుంటే లైఫ్ ఎప్పుడో బాగుపడిపోయి ఉండేది అని చెప్పుకొస్తున్నారు. కాజల్ అగర్వాల్ – అలియా భట్ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ .. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్ళు వెంటనే ఒక బాబుకి పాపకి జన్మనిచ్చేశారు. ఆ తర్వాత వీళ్ళ వైవాహిక జీవితం ఎంత సాఫీగా ముందుకు వెళుతుంది అనేది అందరికీ తెలిసిందే .

కానీ సమంత అలా చేయలేదు. పెళ్లి తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది . ఆ గ్యాప్ లోనే వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయి . దీంతో నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్నారు ఒకవేళ కాజల్ అగర్వాల్ – ఆలియా భట్ చేసిన విధంగానే సమంత కూడా చేసి ఉంటే ఇప్పుడు సమంత కూడా తన బిడ్డతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేసి ఉండేది అని .. సమంత తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఇప్పుడు ఆమె కెరియర్ ఇలా మారిపోయేలా చేసింది అని మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది ట్రోలింగ్కి గురవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news