Moviesఅమ్మ బాబోయ్..రాత్రికి రాత్రి కీర్తి సురేష్ ఖాతాలో రెండు కోట్లు వేసిన...

అమ్మ బాబోయ్..రాత్రికి రాత్రి కీర్తి సురేష్ ఖాతాలో రెండు కోట్లు వేసిన స్టార్ డైరెక్టర్..ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీ ఎవరినైనా మార్చేస్తుంది .. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కీర్తి సురేష్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహా నటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ ఒకప్పుడు ఎలా ఉండేదో మనకు తెలిసిందే. ఇప్పుడు కీర్తి సురేష్ ఎలా ఉంటుందో కూడా మనం చూస్తున్నాం . మరి ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు చాలా చాలా చక్కగా ఉండేది. ఎప్పుడైతే బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిందో అప్పటినుంచి ఈ ముద్దుగుమ్మ బోల్డ్ బ్యూటీగా ట్యాగ్ చేయించుకుంది .

ప్రజెంట్ వరుణ్ దావణ్ తో బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తుంది . దీనికి సంబంధించిన పిక్చర్స్ రిలీజ్ అయిన క్రమంలో ఆమె ఎంత హాట్ గా కనిపించిందో మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈమెకి సంబంధించిన ఒక వార్త ట్రెండ్ అవుతుంది . కీర్తి సురేష్ ఈ సినిమా కోసం మొదటగా 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. అయితే డైరెక్టర్ ఆ తర్వాత కొన్ని సీన్స్ యాడ్ చేసి ఆమెకు ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ కూడా ఇచ్చారట .

కొన్ని లిప్ లాక్ సీన్స్ బోల్ సీన్స్ లో నటించినందుకుగాను ఆమెకు ఏకంగా అదనపుగా రెండు కోట్లు అకౌంట్లో వేసారట . దీంతో కీర్తి సురేష్ పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. అమ్మడు ఈ విధంగా మారిపోయింది ఏంటి..? అంటూ షాక్ అయిపోతున్నారు . మరికొందరు డబ్బు కోసం నువ్వు ఇలా చేస్తున్నావా అంటూ ఫైర్ అవుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంత వరకు బాగానే ఉన్నావ్..అక్కడికి వెళ్ళాక ఇలా తయారు అయ్యావ్ అంటూ తిట్టిపోస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news