ఎస్ ప్రెసెంట్ ఇదే వార్త ఇప్పుడు మహేష్ అభిమానులకి మింగుడు పడడం లేదు. రాజమౌళి – మహేష్ బాబు విషయంలో తీవ్ర అసహన వ్యక్తం చూస్తున్నాడట . దానికి కారణం కూడా ఉంది. రాజమౌళి – మహేష్ బాబుతో తెరకె క్కించే సినిమా విషయంలో చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు . చాలా చాలా కష్టపడుతున్నాడు . అయితే మహేష్ బాబు లుక్స్ కోసం దాదాపు ఎనిమిది మోడల్స్ ట్రై చేశారట . కానీ మహేష్ విషయంలో రాజమౌళి అనుకున్నది వేరు రిజల్ట్ వచ్చింది వేరు ..
ఈ కారణంగానే రాజమౌళి సూపర్ స్టార్ కృష్ణ బర్త్డ డే సందర్భంగా రివీల్ చేయాలి అనుకున్నా అనౌన్స్మెంట్ రివిల్ చేయలేకపోయాడట . ఈ విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడట రాజమౌళి . ప్రెసెంట్ ఇదే న్యూస్ మహేష్ అభిమానులను తీవ్రంగా హర్ట్ చేస్తుంది. అంతేకాదు ఈ సినిమా షూట్ మరింత ఆలస్యం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి డెడికేషన్ పిచ్చి.. మహేష్ బాబుని ఎంత రుద్దినా సరే ..
ఇంకా ఆయన అనుకున్న స్థాయికి రాలేకపోతున్నాడట . దీంతో మరికొంత కాలం ఆయనను రుద్దడానికి బాగా ట్రై చేస్తున్నాడట రాజమౌళి. ఇప్పుడు సపరేట్ డైటీషియన్ తో పాటు లుక్స్ కోసం సపరేట్ మనుషులను కూడా పెట్టి మహేష్ బాబు రూప రేఖలను మార్చేయడానికి ట్రై చేస్తున్నారట . చూద్దాం మరి జక్కన్న ఏ విధంగా సక్సెస్ అవుతాడో..? గతంలో ప్రభాస్-రవితేజ-తారక్-చరణ్ లను కూడా ఇదే విధంగా ఇబ్బంది పెట్టాడట రాజమౌళి..!!