Movies"నా మొగుడు అందులో దద్దమ్మ".. ఓపెన్ గా చెప్పేస్తున్న స్టార్ హీరో...

“నా మొగుడు అందులో దద్దమ్మ”.. ఓపెన్ గా చెప్పేస్తున్న స్టార్ హీరో భార్య..!

ప్రజెంట్ స్టార్ హీరో భార్య తన ఫ్రెండ్స్ వద్ద చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. పేరుకి పెద్ద బడా స్టార్ హీరో . ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయినా ఏం లాభం సొంత భార్య దగ్గరే మర్యాద లేదు అంటూ జనాల సైతం చెవులు కొరుకుంటున్నారు . ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. మరీ ముఖ్యంగా చాలామంది హీరోలు హీరోయిన్స్ తో జోవియాల్ గా సరదాగా గడుపుతో ఉంటారు.

ఆఫ్ కోర్స్ వాళ్ళ మనసులో ఎటువంటి దురుద్దేశం లేనప్పటికీ సినీ కల్చర్ని ఫాలో అవుతూ సినీ ప్రమోషన్స్ కోసం రాసుకొని పూసుకుని తిరుగుతూ ఉంటారు. హగ్గులు చేసుకోవడం.. చేతిలో చేతులు పట్టుకుని నడవడం లాంటివి చేస్తూ ఉంటారు . అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న హీరో మాత్రం వెరీ వెరీ స్పెషల్.. తను నమ్మిందే చేస్తాడు ..డైరెక్టర్ కోసం ప్రొడ్యూసర్స్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేయమంటే చేయడు . మరి ముఖ్యంగా తన భార్య తన పిల్లలే ప్రపంచం అంటూ బ్రతికే ఈ హీరో ఎంతోమందికి ఆదర్శపూర్వకంగా నిలుస్తూ ఉంటాడు .

అయితే ఈ హీరో మాత్రం రొమాన్స్ విషయంలో అంతా ధిట్ట కాదు అంటూ తన భార్య సొంత ఫ్రెండ్స్ వద్ద చెప్పుకు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. పేరుకి పెద్ద బడా స్టార్ హీరో భార్య అయినా సరే పలు పార్టీస్ చేసుకుంటూ మందు తాగడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే ఆమె మందు తాగిన మత్తులో తన భర్త సీక్రెట్స్ రివిల్ చేసేసిందట . తన భర్త మంచోడే కానీ రొమాన్స్ విషయంలో అంత ఎక్స్పెక్ట్ కాదని.. ఏదో అలా అలా నెట్టుకొస్తున్నాడు అని .. పచ్చిగా బోల్డ్ గా చెప్పుకొచ్చిందట . దీంతో సినీ వర్గాలలో ఈ వార్త హట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు జనాలు ఓ రేంజ్ లో ఇప్పుడు ఈ హీరోయిన్ మాటలను ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news