Moviesవేణు స్వామీ అమ్మాయిలతో నగ్నంగా అలా చేయిస్తాడా..? ..జబర్ధస్త్ కమెడియన్ సంచలన...

వేణు స్వామీ అమ్మాయిలతో నగ్నంగా అలా చేయిస్తాడా..? ..జబర్ధస్త్ కమెడియన్ సంచలన కామెంట్స్..!!

ఇప్పటివరకు వేణు స్వామి అందరి జాతకాలు చెప్పాడు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వేణు స్వామి జాతకం చెప్పాడు ఒక జబర్దస్త్ కమెడియన్ . ఇప్పుడు అదే న్యూస్ నెట్టీంట బాగా వైరల్ గా మారింది . మనకు తెలిసిందే జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాడు కిర్రక్ ఆర్పీ. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా సంపాదించుకున్నాడొ మనకు తెలిసిందే. కాగా రీసెంట్గా పలు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతూ సంచలన కామెంట్స్ చేస్తున్నాడు.

తాజాగా కిర్రాక్ ఆర్పి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన వేణు స్వామి గురించి మాట్లాడడం సంచలనంగా మారింది. ఎలా అంటే వేణు స్వామి గుట్టును బయటపెట్టినట్లు చేశాడు . ఆయన మాట్లాడుతూ ..”వేణుస్వామి తన మెల్లకన్నును లారీ అద్దాలతో కవర్ చేసుకుంటారు. అంతేకాదు వేణు స్వామి అమ్మాయిలతో నగ్న పూజలు కూడా చేయిస్తాడు అంటూ ఈ మధ్యకాలంలో నాకు చాలామంది చెప్పారు . దయచేసి వేణు స్వామిని నమ్మకండి.. ఆయన వాడుకుని వదిలేస్తాడు.. బ్లాక్ మనీ ఉన్నవాళ్లతోనే కలుస్తూ మీట్ అవుతూ ఉంటాడు.. ఇన్ని మాట్లాడే వేణు స్వామి తన భార్యని తల్లి దగ్గరికి ఎందుకు పంపించాడు ..ఆన్సర్ చెప్పమనండి ..?”అంటూ ఘాటుగా కామెంట్స్ చేశాడు. ప్రజెంట్ ఆయన వేణు స్వామి పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కిరాక్ ఆర్పి కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి కామెంట్స్ చేశారు అని ..వేణు స్వామి ఫ్యాన్స్ మండి పడుతున్నారు . అతగాడికి అంత సీన్ లేదని ..సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమ్రోగివడానికి ఇలా క్రేజ్ ఉన్న వేణు స్వామి గురించి సంచలన కామెంట్స్ చేశాడు అని తిరిగి కౌంటర్స్ ఆర్పి పైనే పడుతున్నాయి. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news