Moviesఅబ్బబ్బా.. ఇది కదా కాంబో అంటే ..ఆ హీరో సినిమాలో ఇద్దరు...

అబ్బబ్బా.. ఇది కదా కాంబో అంటే ..ఆ హీరో సినిమాలో ఇద్దరు కత్తిలాంటి కన్నడ బ్యూటీస్..!!

సాధారణంగా.. ఒక సినిమాలో ఒక హాట్ హీరోయిన్ ఉంటేనే కుర్రాళ్లను ఆపలేము. అదే ఒక కత్తిలాంటి మాస్ హీరో సినిమాలో ఇద్దరు హాట్ సెక్సీ ఫిగర్స్ ఉంటే ..వామ్మో ఇక ఈ కుర్రాళ్లను ఆపగలమా..? నోవే ..నో ఛాన్స్ రచ్చ రంబోలానే ..ప్రజెంట్ ఇప్పుడు అలాంటి ఒక న్యూస్ వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ క్రేజీ పెయిర్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు రవితేజ – శ్రీ లీల .

వీళ్ళు కలిసిన నటించింది ఒక్కటంటే ఒక్క సినిమాలోనే.. అది ధమాకా .. ఈ సినిమా 100 కోట్లు క్రాస్ చేసింది . అంతేనా ఈ సినిమాలోని పాటలకు ఇప్పటికీ చిన్న పిల్లలు సైతం ఓ రేంజ్ లో మాస్ స్టెప్స్ వేసి అదరకొట్టేస్తుంటారు. ఏజ్ తేడా ఉన్నా.. స్క్రీన్ పై మాత్రం కెమిస్ట్రీ అద్దిరిపోయింది అని చెప్పాలి . కాగా త్వరలోనే వీళ్ల కాంబోలో మరో సినిమా రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

కాగా ఈ కాంబో లో రష్మిక మందన్నా కూడా యాడ్ అయినట్లు న్యూస్ వైరల్ గా మారింది . రష్మిక మందన్నా కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందట . ఒకే సినిమాలో ఇద్దరు కన్నడ బ్యూటీస్ నటిస్తే ఆ రేంజ్ ఆ రచ్చ మామూలుగా ఉండదు . అది కూడా ఇద్దరు టాప్ సెక్సీ ఫిగర్లే .. నటనపరంగా ఎవరిని తీసేయలేము. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news