కొన్ని కొన్ని సార్లు సమంత తీసుకునే నిర్ణయాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఎలా అంటే ఫ్యాన్స్ కి సైతం అర్థం కాని అయోమయ సిచువేషన్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి . ప్రజెంట్ ఇప్పుడు అలాంటి ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ సమంత లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . వామ్మో ఆమెపై సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది .
రీసెంట్గా సమంత ఒక నిర్ణయం తీసుకుందట . ఆ నిర్ణయం తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . సమంత ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలా రా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తెలుగు సినిమాలలో అవకాశాలు వస్తున్నా అమ్మడు ఎందుకో సైన్ చేయడం లేదు. బహుశా విడాకుల తర్వాత తనకి ఏ హీరో సపోర్ట్ చేయకపోవడమే కారణం అంటూ కూడా జనాలు చెప్పుకొస్తున్నారు. అయితే ఇకపై తెలుగు హీరోలతో సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోకూడదు మరీ ముఖ్యంగా టాప్ హీరోస్తో అంటూ ఫిక్స్ అయిపోయిందట.
అంతేకాదు యంగ్ హీరో సినిమాలో ఏవైనా కీలక పాత్రలో నటించాలి తప్పిస్తే హాట్ పెర్ఫార్మెన్స్ ఉన్న రోల్స్ మాత్రం స్టార్స్ తో చేయకూడదు అంటూ డిసైడ్ అయిందట . బాలీవుడ్ హీరోస్ పైన ఎక్కువ కాన్సెంట్రేషన్ చేస్తుందట . అందుకే తెలుగులో మంచి మంచి ఆఫర్లు వస్తున్న సమంత సైన్స్ చేయడం లేదు అంటూ ఓ వార్త తెగ హల్చల్ చేస్తుంది . ఇది సమంత కెరీర్ కి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో పక్కన పెడితే అసలు ఈ నిర్ణయం మాత్రం ఆమె తీసుకోవడం చాలా చాలా తప్పు అంటున్నారు అభిమానులు..!!