Moviesహవ్వ..ఛీ ఛీ..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అతి జుగుప్సకరమైన రష్మిక ఫోటోస్..!

హవ్వ..ఛీ ఛీ..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అతి జుగుప్సకరమైన రష్మిక ఫోటోస్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫేక్ ఫొటోస్ ఎక్కువగా వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. కత్తిలాంటి ఫిగర్ ఉన్న హాట్ హీరోయిన్స్ ఫొటోస్ కొంతమంది ఆకతాయిలు మార్ఫ్ చేసి డీప్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి అతి ఛండాలమైన విధంగా హీరోయిన్స్ పరువు తీసేస్తున్నారు. అయితే మరి ముఖ్యంగా ఆ లిస్టులో టాప్ పొజిషన్లో ఉంది రష్మిక మందన్నా..

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా కి సంబంధించిన కొన్ని ఫేక్ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా గతంలో ఒకటి ఫేక్ వీడియో దేశాన్ని కుదిపేసింది . అయితే ఆ తర్వాత ఆమె ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అలాంటి ఫేక్ ఫోటోలు మాత్రం ఆగడం లేదు. రీసెంట్గా మరొక ఫేక్ ఫోటో ఆమెకు సంబంధించి బాగా వైరల్ అవుతుంది . రష్మిక ఫోటోని మార్ఫ్ చేస్తూ అతి జుగుబ్సాకరమైన పిక్చర్ ని యాడ్ చేస్తూ రష్మిక ప్రైవేట్ పార్ట్స్ కూడా కనిపించే విధంగా కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు .

ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . అంతేకాదు ఆ ఫొటోస్ చూసిన జనాలు ఒక్కసారిగా ఇది రష్మిక నేనా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే అది రష్మిక కాదు అని తెలుసుకొని ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ కొంతమంది వల్గర్ గా కామెంట్స్ చేస్తూ ఉండడంతో రష్మిక అభిమానులు డీప్ గా హార్ట్ అవుతున్నారు . ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news