Moviesబిగ్ బ్రేకింగ్: ఆ క్రేజీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న జాన్వీ కపూర్...

బిగ్ బ్రేకింగ్: ఆ క్రేజీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న జాన్వీ కపూర్ .. కారణం ఏంటంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది . అందాల ముద్దుగుమ్మ అతిలోక సుందరి కూతురుగా పాపులారిటి సంపాదించుకున్న జాన్వి కపూర్ తల తిక్కల నిర్ణయం తీసుకుందా..? అంటే అవును అన్న విషయమే ఇప్పుడు బయటపడింది . మనకు తెలిసిందే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలో నటించిన రాని క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం ఒకే ఒక్క సినిమాకు తెలుగులో కనెక్ట్ అయ్యి ఆ గుర్తింపు దక్కించుకుంది .

ఆ సినిమా మరేదో కాదు దేవర. టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న దేవర. సినిమాలో జాన్వి హీరోయిన్గా సెలెక్ట్ అయింది . ఈ సినిమా సెట్స్ పై ఉండగానే బుచ్చిబాబు సన రామ్ చరణ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది . అంతేనా కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో సూర్య నెక్స్ట్ సినిమాలోనూ జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపించాయి.

అయితే కొన్ని కారణాల చేత జాన్వి కపూర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది . జాన్వీ కపూర్ కొన్ని క్రేజీ కండిషన్స్ పెట్టిందట. ఆ కండిషన్స్ కి డైరెక్టర్ యాక్సెప్ట్ చేయకపోవడంతోనే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటుందట. కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చే మొదటి సినిమాతోనే ఆమె ఇలా సినిమా నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు జనాలు ఇది ఒక బ్యాడ్ శకునం అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news