Moviesఫైనల్లీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆ హీరోనే...

ఫైనల్లీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆ హీరోనే నమ్ముకున్న సుమంత్.. విధి రాత అంటే ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ఎవరి టైం ఎప్పుడు ఎలా అయినా మారిపోవచ్చు.. దానికి ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ సుమంత్. ఎస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో సుమంత్ ఎలాంటి సినిమాల్లో నటించాడో మనకు తెలిసిందే. మంచి మంచి మూవీస్ పట్టేసి క్రేజీ హీరోగా మారిపోయాడు . ఆ తర్వాత పర్సనల్ లైఫ్ పరంగా తీసుకున్న కొన్ని కారణాల చేత ఆయన ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది .

ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్ కొద్దికాలానికి విడాకులు ఇచ్చేశారు . ఆ తర్వాత ఆయన సినీ లైఫ్ మ్యారీడ్ లైఫ్ కొలాప్స్ అయిపోయింది . ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా క్రేజ్ రాలేకపోయింది . రీసెంట్గా సుమంత్ కి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది . అక్కినేని నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న తన 100వ సినిమాలో అక్కినేని సుమంత్ కి కీలక పాత్ర ఇవ్వబోతున్నారట .

మామ సినిమా ద్వారా అల్లుడు అద్దిరిపోయే కం బ్యాక్ . అద్దిరిపోయే రేంజ్ లో ఉంటుందట. అంతేకాదు కచ్చితంగా ఈ సినిమాతో సుమంత్ కెరియర్ టర్న్ అవుతుంది అంటూ అక్కినేని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సుమంత్ కనిపించబోతున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి అక్కినేని నాగార్జున నే సుమంత్ కెరియర్ ని నిలబెట్టే విధంగా ఉన్నాడు . చూద్దాం మరి దీనిపై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో..??

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news