Movies"దమ్ముంటే రా రా..?"..పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ కి ఉ*...

“దమ్ముంటే రా రా..?”..పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ కి ఉ* పడిపోయేలా చేసిన లయ..!

లయ .. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్. ఒకప్పుడు తన అంద చందాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ బ్యూటీ..రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . యంగ్ హీరో నితిన్ నటిస్తున్న మూవీలో కీలకపాత్రలో కనిపించబోతుంది . వకీల్ సాబ్ సినిమాతో స్టార్ డైరెక్టర్గా మారిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ చేస్తున్న మూవీ తమ్ముడు. ఈ చిత్రంలో లయ నితిన్ కు అక్క పాత్రలో కనిపించబోతుంది.

దీనికి సంబంధించిన లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు ఈ సినిమాలో లయ పవర్ఫుల్ పర్ఫామెన్స్ కూడా ఇవ్వబోతున్నట్లు ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. కాగా రీసెంట్గా లయ ఆలీతో సరదాగా అనే షోకి గెస్ట్ గా వచ్చింది . ఆలీ కూడా లయను ఓ ఆట ఆడుకున్నాడు . తన లైఫ్ లో జరిగిన విషయాల గురించి లయ ఓపెన్ గా చెప్పేసింది . అమెరికా జీవితం గురించి వచ్చిన రూమర్స్ పై కూడా లయ సీరియస్ అయినట్లు ప్రోమో ఆధారంగా తెలుస్తుంది.

ఇదే క్రమంలో లయ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది . ఒకప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉండగా పార్కింగ్ ప్లేస్ లో ఒక డైరెక్టర్ తనని ఆపాడు అని.. ఇక్కడ నుంచి నువ్వు ఎలా వెళ్తావో నేను కూడా చూస్తాను అంటూ ఫాలో అయ్యాడు .. ఒకటే సమాధానం ఇచ్చాను.. ఇక్కడ ఎవరూ లేరు నేను ఒంటరిగా ఉన్న మీరు చంపుతా అంటే వచ్చి చంపండి చూద్దాం అంటూ ఎదురు తిరిగిందట . ఈ విషయాన్ని లయ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . అంతేకాదు లయ పైకి ఎంత సైలెంట్ గా కనిపిస్తుందో అంత బోల్డ్ గా ధైర్యంగా కూడా ఉండగలదు .. ప్రజెంట్ లయకు సంబంధించిన ఈ వార్త వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news