Moviesనయనతార జాతకంలో ఆ గండం ఉందా..? అందుకే ఇలాంటి ప్రత్యేక పూజలు...

నయనతార జాతకంలో ఆ గండం ఉందా..? అందుకే ఇలాంటి ప్రత్యేక పూజలు చేయిస్తుందా..?

నయనతార .. సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజియస్ట్ హీరోయిన్.. ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అందానికి అందం నటనకి నటన మరీ ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్ – కోలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ తనదైన స్టైల్ లో నటించిన షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుని అందాల ముద్దుగుమ్మ మనకు తెలిసిందే.

కాగా విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార ఇప్పుడు గుడులకు ఎక్కువగా తిరుగుతుంది. మరీ ముఖ్యంగా సినిమా షూట్స్ ని పక్కన పెట్టేసి మరి పలు గుడులకు తిరుగుతూ ప్రత్యేక పూజలు చేయిస్తూ ఉండడంతో ఫాన్స్ లో టెన్షన్ మొదలైంది . సాధారణంగా నయనతారకు దైవభక్తి ఎక్కువే.. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా పూజలు అంటూ తిరుగుతుంది. బహుశా ఆమెకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు అంటూ ఉంటే ..

మరి కొందరు మాత్రం నయనతార జాతకంలో ఒక బిగ్ గండం ఉందని ఆ గండం పరిష్కారానికే ఇలా పూజలు చేస్తుంది అని ప్రచారం జరుగుతుంది . సోషల్ మీడియాలో ప్రజెంట్ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో నయన్ అభిమానులు బాగా టెన్షన్ పడుతున్నారు. రీసెంట్ గా నయన్-విగ్నేశ్ దంపతులు ప్రత్యేకంగా పూజలు చేయించుకున్న పిక్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news